సినిమా ఇండస్ట్రీలో ఒక మెరుపు మెరిసి కనబడకుండా పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
అచ్చం అదే కోవలోకి వస్తుంది శ్వేత బసు ప్రసాద్. ఈ బ్యూటీ ఒక్క సినిమాతోనే తన రేంజ్ ను అమాంతం పెంచుకుంది.
కానీ ఓ చేయని తప్పుకు తన కెరీర్ ను మొత్తం నాశనం చేసుకుంది శ్వేత. జైలు పాలు కూడా అయింది ఈ హీరోయిన్.
తక్కువ సినిమాలే చేసిన కుర్రాళ్ల కలల రాణిగా మారింది. కానీ ఒక్క కేసు తన లైఫ్ ను మొత్తం మార్చింది.
వ్యభిచారం కేసులో ఇరుక్కుని సినిమా కెరీర్ కు దూరంగా జరిగింది శ్వేత.
కొత్త బంగారం లోకం సినిమాలో ఈ అమ్మడు నటనకు ఇప్పటికీ ఫిదా అవుతుంటారు.
తన మాటలు, అందం, అభినయంతో ఓ రేంజ్ లో హిట్ ను సొంతం చేసుకొని తనకు తానే సాటి అనే రేంజ్ కు ఎదిగింది. కానీ ఈ క్రెడిట్ ఎక్కువ రోజులు నిలవలేదు.
అప్పుడు సూపర్ గా ఉండే ఈ బ్యూటీ ఇప్పుడు కూడా మళ్లీ పుంజుకుంటుంది. తన ట్రెండీ లుక్స్ తో కుర్రాళ్ల మదిలో చోటు సంపాదించుకునే ప్రయత్నం చేస్తుంది శ్వేత.