HomeఫోటోలుShruti Haasan : ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో సంవత్సరాలు అవుతున్నా ఫేడ్ అవుట్ కానీ హీరోయిన్... ఫోటోలుసినిమా ఫొటోలు Shruti Haasan : ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో సంవత్సరాలు అవుతున్నా ఫేడ్ అవుట్ కానీ హీరోయిన్ లలో శృతి హాసన్ ఒకరు. దాదాపు నాలుగు పదుల వయస్సుకు దగ్గరవుతున్నా సరే ఇప్పుడొస్తున్న బ్యూటీలకు ఏ మాత్రం తీసిపోని అందంతో దూసుకొని పోతుంది ఈ బ్యూటీ. By Swathi Chilukuri Wednesday, 30 October 2024, 15:41 PM FacebookXWhatsAppCopy URL Shruti Haasan ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో సంవత్సరాలు అవుతున్నా ఫేడ్ అవుట్ కానీ హీరోయిన్ లలో శృతి హాసన్ ఒకరు.Photo Credit Instagram. హిట్.. ప్లాప్‌లతో ఏ మాత్రం సంబంధం లేకుండా మెల్లగా అడుగులు వేస్తూ తనేంటో ప్రూఫ్ చేసుకుంది ఈ అమ్మడు.Photo Credit Instagram. కమల్ హాసన్ నటించిన హే రామ్ మూవీ ద్వారా చిన్నప్పుడే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.Photo Credit Instagram. తొమ్మిదేళ్లు గ్యాప్ ఇచ్చిన ఈ సుందరి, బాలీవుడ్ సినిమా ద్వారా తన అదృష్టాన్ని చెక్ చేసుకుంది.Photo Credit Instagram. కేవలం బాలీవుడ్లో మాత్రమే కాదు తెలుగు, తమిళం ఇండస్ట్రీలలో కూడా తన లక్ ను పరీక్షించుకుంది ఈ బ్యూటీ.Photo Credit Instagram. కానీ శాండిల్‌వుడ్, మోలీవుడ్ వైపు అస్సలు కన్నెత్తి కూడా చూడలేదు శృతి హాసన్.Photo Credit Instagram. సినిమాలకు మధ్యలో గ్యాప్ వచ్చినా మళ్లీ దాన్ని భర్తీ చేసుకున్న హీరోయిన్ ఈ పాప. ఇక తను ఫోటోలు మాత్రం ఎప్పుడు ఆగలేదు.Photo Credit Instagram. దాదాపు నాలుగు పదుల వయస్సుకు దగ్గరవుతున్నా సరే ఇప్పుడొస్తున్న బ్యూటీలకు ఏ మాత్రం తీసిపోని అందంతో దూసుకొని పోతుంది ఈ బ్యూటీ.Photo Credit Instagram. TagsBoollywoodShruti HaasanShruti Haasan Latest Photosshruti haasan photosShruti Haasan Viral PhotostollywoodViral Photos On Social media Share FacebookXWhatsAppCopy URL Previous articleKiran Abbavaram: నేను ఏమి పాపం చేసానని నన్ను ఇలా టార్చర్ చేస్తున్నారు అంటూ ఎమోషనల్ అయిపోయిన కిరణ్ అబ్బవరం!Next articleNTR: నందమూరి నాలుగో తరం వారసుడు కేక, మోక్షజ్ఞకు పోటీనా? బాలయ్యకు చుక్కలే! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Shruti Haasan: వద్దు అని చెప్పినా వినడు.. మా నాన్న అలాంటి వీడియోస్ షేర్ చేస్తూనే ఉంటాడు – శృతి హాసన్ Peddi Movie: 3 నిమిషాల సన్నివేశం కోసం 3 నెలల సమయం.. ‘పెద్ది’ వాయిదా లో అసలు కారణం ఇదే. Globetrotter Title Song : మహేష్, రాజమౌళి #GlobeTrotter టైటిల్ సాంగ్ వచ్చేసింది.. కీరవాణి విశ్వరూపం మామూలుగా లేదు! Shruti Haasan Comments On Vijay: తమిళ హీరో విజయ్ ఒక జోకర్ అంటూ శృతి హాసన్ సంచలన వ్యాఖ్యలు! Shruti Haasan Controversial Comments: పవన్ కళ్యాణ్ నుండి తీసుకోడానికి ఏమి లేవా..? శృతి హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు! Shruti Haasan Comments On Parents: మా అమ్మా నాన్న విడిపోవడమే మంచిది అయ్యింది అంటూ శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్! Most Popular ICC ODI World Cup : ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 10న భారత్ vs పాకిస్థాన్ పోరు TANA College : అట్లాంటాలో తానా కళాశాల పరీక్షలు.. అమెరికాలో భారతీయ కళలకు కొత్త తరానికి వారధి Charlotte Hindu community : సంప్రదాయాలను ప్రశ్నిస్తూ.. శాస్త్రీయంగా తెలుసుకుంటూ.. ఛార్లెట్‌లో యువతకు వినూత్న అవగాహన Bigg Boss 10 Telugu: విఫలమైన ఆటో రాంప్రసాద్.. మరో టాప్ కమెడియన్ ని వైల్డ్ కార్డు గా తీసుకొని రానున్న ‘బిగ్ బాస్ 10’ టీం! Bigg Boss 10 Telugu: రోహిత్ నా ఫేవరెట్ ప్లేయర్ అంటూ పొగడ్తల వర్షం కురిపించిన త్రిగున్! Aadarsa Kutumbam: లైవ్ లో హీరోయిన్ శ్రీనిధి శెట్టి ని కొట్టిన విక్టరీ వెంకటేష్..వీడియో వైరల్! AP High Court : హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. వైసీపీకి ఎదురుదెబ్బ Xiaomi 17T ధరకు మరోసారి షాక్.. రూ.5,000 పెంపు.. కొత్త ధరలు ఇవే! Flydubai flight incident: కాక్ పిట్ లో స్మిత్ మచ్చర్.. హైజాకర్ల మధ్య నీర్జా భనోట్.. 40 ఏళ్ల తేడాతో ‘భారతీయుల’ ఒకే ధైర్యం