శ్రియా శరణ్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నా సరే ఈమె అభిమానుల సంఖ్య రెట్టింపు అవుతూనే ఉంటుంది.
ఎందుకంటే ఆమె ఫ్యాషన్, ట్రెండింగ్ లుక్స్ ఆ విధంగా ఉంటాయి మరీ..
చిత్ర పరిశ్రమలోని అగ్ర నటీనటులతో పాటు అనేక ప్రముఖ చిత్రాలలో కనిపించి మెరిసింది.
ఈ బ్యూటీ తెరపై మెరుస్తూనే సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ఇక ఇటీవల, ఆమె తన ఫ్యాషన్ సెన్స్, స్టైల్ తో మరోసారి ఫ్యాషన్ ఐకాన్గా మారింది.
హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తూ తన ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలను షేర్ చేసింది.
తన భర్త ఆండ్రియా, వారి కుమార్తె రాధతో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది.
ఈ ఫోటోలలో, కుటుంబం సంతోషంగా, రిలాక్స్గా కనిపిస్తుంది. మొత్తం మీద శ్రియ వయసు రోజు రోజుకు తగ్గుతున్నట్టు కనిపిస్తుంది.