HomeఫోటోలుShraddha Srinath : వరుస సంక్రాంతి సినిమాలకు స్టార్లతో వస్తున్న ఈ బ్యూటీ అందమే వేరబ్బ.. ఫోటోలుసినిమా ఫొటోలు Shraddha Srinath : వరుస సంక్రాంతి సినిమాలకు స్టార్లతో వస్తున్న ఈ బ్యూటీ అందమే వేరబ్బ.. రీసెంట్ గా సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్ సినిమాలో బాలకృష్ణతో కలిసి నటించింది శ్రద్దా. By Swathi Chilukuri Thursday, 6 February 2025, 12:16 PM FacebookXWhatsAppCopy URL Shraddha Srinath శ్రద్ధా శ్రీనాథ్ భలే జోష్ మీదుంది గురూ. ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఓ రేంజ్ లో పెరిగిపోతుంది. రీసెంట్ గా సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్ సినిమాలో బాలకృష్ణతో కలిసి నటించింది శ్రద్దా. ఇక డాగు మహారాజ్ సక్సెస్ కావడంతో అమ్మడు జోరు మరింత పెరిగింది. ఈ సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉంది బ్యూటీ. అప్పుడెప్పుడో నాని జెర్సీ సినిమాతో తెలుగులో నటించి మళ్లీ కనిపించలేదు. ఈ సినిమా ఫస్ట్ సినిమా కానీ ఆశించిన ఫలితాలను అందించలేదు సినిమా. గత సంక్రాంతికి సైంధవ్ సినిమాలో వెంకటేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది శ్రద్దా. కానీ ఈ సినిమాలో బ్యూటీకి పెద్దగా ఇంపాక్ట్ లేకపోవడంతో సినిమా వర్కౌట్ కాలేదనే చెప్పాలి. మొత్తం మీద ఈ సంక్రాంతి అమ్మడుకు పెద్ద హిట్ ను ఇచ్చింది. మరి చూడాలి ముందు ముందు ఎలా ఉంటుందో. TagsShraddha SrinathShraddha Srinath InstagramShraddha Srinath Latest Photosshraddha srinath photostollywoodviral photo Share FacebookXWhatsAppCopy URL Previous articleFire Accident At Jagan House : జగన్ ఇంటి వద్ద మంటలు.. చేరుకొని ఫైర్ ఇంజన్.. పక్క ప్లాన్ అంటున్న వైసిపి!*Next articleVidadala Rajini : మాజీ మంత్రి విడుదల రజనీకి షాక్.. ఓ సామాన్య కార్యకర్త ఫిర్యాదుతో! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Telugu Cinema : తెలుగు సినిమాను చంపేస్తోంది ఏంటి? Jabardasth Ram Prasad : ఆటో రామ్ ప్రసాద్ కి సినిమాల్లో అవకాశాలు రానివ్వకుండా తొక్కసిన స్టార్ హీరో అతనేనా! Telugu cinema: మరో మూడు రోజుల్లో రిలీజ్.. సినిమా లీక్.. Allu Arjun Family : అల్లు అర్జున్ కుటుంబంపై ఎందుకు అంత అసూయ? Cinema industry: ప్రేక్షకుల జేబులకు చిల్లులు.. సినీ పెద్దల పన్నుల ఎగవేత? ఐటీ రైడ్స్ వెనుక కారణమిదే? KTR The Paradise : నాని ‘ప్యారడైజ్’ కోసం చాలా ఏళ్ల తర్వాత థియేటర్ కు కేటీఆర్.. కారణమదే.. Most Popular Xiaomi 17T ధరకు మరోసారి షాక్.. రూ.5,000 పెంపు.. కొత్త ధరలు ఇవే! Flydubai flight incident: కాక్ పిట్ లో స్మిత్ మచ్చర్.. హైజాకర్ల మధ్య నీర్జా భనోట్.. 40 ఏళ్ల తేడాతో ‘భారతీయుల’ ఒకే ధైర్యం Journalist Controversy: నువ్వు మనిషివా.. జర్నలిస్టువా? ఆడోళ్లతో ఇదేం భాషరా సామీ SS Rajamouli: రాజమౌళి పై చిరాకు పడ్డ సతీమణి.. అందరి ముందు పరువు పోయిందిగా! vivo V80: ZEISS Portrait So Proతో కంటెంట్ క్రియేటర్లకు వరం ఈ ఫోన్.. త్వరపడండి Royal Enfield Himalayan 440 Review : పాత ఫార్ములాకు కొత్త పదును.. ఎలా ఉందంటే? Janasena Party: సంచలనం రేపుతున్న చాణక్య సర్వే.. భవిష్యత్తు ఇక జనసేన దే! Sampoornesh Babu: ‘ది ప్యారడైజ్’ కి సంపూర్ణేష్ బాబు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు! Bigg Boss 10 Telugu: షాలిని ‘లిప్ స్టిక్ స్టార్’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన అరియానా!