https://oktelugu.com/

Shraddha Das : చీరలో కూడా హొయలు పోతున్న శ్రద్ధా దాస్.. కొంగు చాటు అందాలు వహ్..

ఆర్య 2 సినిమా తర్వాత ఈ చిన్నదానికి అవకాశాలు చాలానే పెరిగాయి అని చెప్పవచ్చు. చాలా సినిమాల్లో కీలక పాత్రలతో పాటు గ్లామర్ రోల్స్ లో మెరిసింది.

Written By: , Updated On : November 11, 2024 / 11:44 AM IST
1 / 8 హీరోయిన్ గా సినిమాలు చేయడం కుదరక కొందరు  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోవడం చూస్తుంటాం. ఇలాంటి వారిలో శ్రద్ధా దాస్ ఒకరు.Photo Credit Instagram
2 / 8 ఈ చిన్నది చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించింది. తన అందచందాలతో కుర్రాళ్లను కట్టిపడేసింది.Photo Credit Instagram
3 / 8 ప్రభాస్ నటించిన డార్లింగ్ సినిమాలో కూడా ఈమె నటించింది. ఇందులో మంచి గుర్తింపు సంపాదించింది.Photo Credit Instagram
4 / 8 డార్లింగ్ సినిమాలో ప్రభాస్ ను ప్రేమించే యువతిగా నటించి మెప్పించింది ఈ బ్యూటీ.Photo Credit Instagram
5 / 8 ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రద్ధా దాస్. ఆ తర్వాత ఆర్య 2 సినిమాలో నటించింది.Photo Credit Instagram
6 / 8 ఈ సినిమాలో తన అందాలతో కవ్వించి.. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను మెప్పించింది కూడా ఈ బ్యూటీ.Photo Credit Instagram
7 / 8 ఆర్య 2 సినిమా తర్వాత ఈ చిన్నదానికి అవకాశాలు చాలానే పెరిగాయి అని చెప్పవచ్చు. చాలా సినిమాల్లో కీలక పాత్రలతో పాటు గ్లామర్ రోల్స్ లో మెరిసింది.Photo Credit Instagram
8 / 8 గుంటూరు టాకీస్ సినిమాలో బోల్డ్ పాత్రలో నటించింది. ఇందులో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయింది.  అంతేకాదు రెగ్యులర్ గా తన గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్ళకు నిద్రపోనివ్వదు.Photo Credit Instagram