HomeఫోటోలుRoohi Dilip Singh : అందమే దాసోహం అవుతుందేమో ఈ సుందరికి.. ఫోటోలుసినిమా ఫొటోలు Roohi Dilip Singh : అందమే దాసోహం అవుతుందేమో ఈ సుందరికి.. ది వరల్డ్ బిఫోర్ హర్ అనే కెనెడియన్ డాక్యుమెంటరీలో రూహీ సింగ్ నటనకు ఫిదా అయింది బాలీవుడ్. By Swathi Chilukuri Friday, 7 February 2025, 19:14 PM FacebookXWhatsAppCopy URL Roohi Dilip Singh రూహీ దిలీప్ సింగ్ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రజలకు పరిచయం అవసరం లేదు. 2018లో మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది ఈ బ్యూటీ. అప్పటి నుంచి ఈమె కుర్రాల్ల కలల రాణిగా మారింది. ఇక తన అందమైన ఫోటోలతో యూత్ కు మతి పోగొడుతుంది కూడా. ఈమెకు ఇన్ స్టా గ్రామ్ లో ఏకంగా 1.1 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో ఎప్పటి కప్పుడు ఆకట్టుకునే ఫోటోలను షేర్ చేస్తుంటుంది రూహీ. ది వరల్డ్ బిఫోర్ హర్ అనే కెనెడియన్ డాక్యుమెంటరీలో రూహీ సింగ్ నటనకు ఫిదా అయింది బాలీవుడ్. ఈ డాక్యుమెంటరీ తర్వాత ఈమెకు 2015లో ఏకంగా క్యాలెండర్ గాళ్స్ అనే సినిమాలో అవకాశం కూడా వచ్చింది. ఈ సినిమా ఫిలిం మేకర్ మధుర్ భండార్కర్. ఈమె నటన మెచ్చి సినిమాలో ఛాన్స్ ఇచ్చారట. TagsbollywoodInstagram PhotosRoohi Dilip SinghRoohi Dilip Singh Latest PhotosRoohi Dilip Singh PhotosVital Photos Share FacebookXWhatsAppCopy URL Previous articleSonu Sood: సోను సూద్ అరెస్ట్ కాబోతున్నాడా..? ఆ వ్యక్తిని ఇంత మోసం చేశాడా..? పూర్తి వివరాలు చూస్తే ఆశ్చర్యపోతారు!Next articleVishwak Sen: విశ్వక్ సేన్ తండ్రి ‘ప్రజారాజ్యం’ పార్టీ నుండి ఎమ్మెల్యే గా పోటీ చేశాడా..? ఆయనకు ఎన్ని ఓట్లు వచ్చాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Bhagyashri Borse : ఒక్క హిట్ తో భాగ్యశ్రీ జాతకం మారిపోయింది.. రెమ్యూనరేషన్ భారీగా పెంచేసింది.. Hema Malini : వెండితెర పై హేమమాలిని బయోపిక్.. హీరోయిన్ గా నటించబోతున్నది ఎవరంటే.. Ranveer Singh: సోషల్ మీడియా కి ‘గుడ్ బై’ చెప్పేసిన ‘ధురంధర్’ హీరో రణవీర్ సింగ్.. కారణం ఏంటంటే.. Dhurandhar 2: ‘ధురంధర్’ దెబ్బ.. దావూద్ ఇబ్రహీం ముఠాలో ప్రకంపనలు.. పరారీ లో నాయకుడు.. Bollywood Vs Tollywood: 2025 లో టాలీవుడ్ ను డామినేట్ చేసిన బాలీవుడ్… ఇలా అయితే కష్టమే… Dhurandhar movie box office collection: చరిత్ర తిరగరాసిన ‘దురంధర్’ 12 రోజుల వసూళ్లు.. రాజమౌళికి కూడా అందుకోవడం కష్టమే! Most Popular India Bangladesh Relations: బంగ్లాదేశ్ స్వయంకృతాపరాధం.. భారత్ చర్యలతో మరిన్ని ఇబ్బందులు! MS Dhoni: CSK తో ధోని కటీఫ్.. ఇకపై జరిగేది అదే.. Bihar Protests: నరేంద్ర మోడీ రిజైన్ చేయాలి.. ఆరేళ్ల బాలుడిని ఆదుపులోకి తీసుకున్న పోలీసులు.. వైరల్ వీడియో BJP MLA Ram: బిజెపి ఎమ్మెల్యే కారువాష్ కోసం.. ఫైర్ బ్రిగేడ్ తీసుకొచ్చారు.. వైరల్ వీడియో Organic Dairy Business: అమెరికా జాబ్ ను వదిలేసి ఇండియాకు వచ్చాడు..సీన్ కట్ చేస్తే 600 కోట్ల టర్నోవర్.. Tarzan Boy: ఈ బాలుడు టార్జాన్ కు సోదరుడు.. అడవి పందితో రెండు గంటల పాటు.. వైరల్ వీడియో RSS Chief Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ అమెరికా టూర్.. న్యూయార్క్ మేయర్ కీలక వ్యాఖ్యలు! Parvathipuram Manyam: జ్వరంతో కుమారుడు..5 కిలోమీటర్ల పాటు భుజం పైకి.. ఆ తండ్రి కష్టం ఎవరికి రాకూడదు! Sadiq Controversy: వైసీపీలో మరో కలవరం.. సాధిక్ ఆయన అనుచరుడా?!