HomeఫోటోలుChaitanya- Sobhita : చైతన్య, శోభితల ఈ రేర్ ఫోటోలు చూశారా? ఫోటోలుసినిమా ఫొటోలు Chaitanya- Sobhita : చైతన్య, శోభితల ఈ రేర్ ఫోటోలు చూశారా? By Swathi Chilukuri Monday, 9 December 2024, 20:50 PM FacebookTwitterWhatsAppCopy URL Chaitanya- Sobhita Wedding Photos నాగ చైతన్య, శోభిత ధూళిపాళ డిసెంబర్ 4న పెళ్లి పీటలు ఎక్కారు వీరి పెళ్లి తెలుగు బ్రాహ్మణ స్టైల్ జరిగింది. ఇక పెళ్లి పనుల్లో ఇద్దరు సెలబ్రిటీలు అదరగొట్టడంతో వీరి పెళ్లి చర్చనీయాంశంగా మారింది. ఆసక్తికరమైన మరో విషయం ఏమిటంటే, ఈ జంట తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో త్వరగానే పంచుకున్నారు శోభిత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. “మాంగల్యం తంతు నానే నా, మమ జీవిత హేతునా, కంఠే బధ్నామి శుభమే త్వమజీవ శారదాం సతం” అని రాసుకొచ్చింది. వీరి పెళ్లికి సంబంధించిన చాలా ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి ఇక వివాహానంతరం, ఈ జంట శ్రీశైలం మల్లన్న దేవస్థానాన్ని సందర్శించారు. అక్కడ వారు శివుని ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. వర్క్ ఫ్రంట్‌లో, శోభిత ధూళిపాళ వైజాగ్‌కు చెందినవారు. ఆమె రామన్ రాఘవ్‌తో తన అరంగేట్రం చేసింది. ఆ తర్వాత గూడచారి సినిమాతో తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టింది. మొత్తం మీద మేడ్ ఇన్ హెవెన్ వెబ్‌సిరీస్‌తో కూడా కీర్తిని పొందింది. TagsChaitanya- Sobhita PhotosChaitanya- Sobhita Wedding PhotosNaga ChaitanyaSobhitatollywood Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleSurya-AR Rahman : 20 ఏళ్ళ కుర్రాడి ముందు ఏఆర్ రెహమాన్ ని అవమానించిన హీరో సూర్య..మండిపడుతున్న అభిమానులు!Next articleUnstoppable 4 Show : నా సోదరుడు చిరంజీవి కి ఇది ఇచ్చేస్తున్నాను అంటూ బాలయ్య బాబు ఎమోషనల్ కామెంట్స్! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Sravanthi Chokarapu Look: స్రవంతీ.. నిన్ను చూస్తుంటే పోతోంది మా మతి.. Sunday, 28 June 2026, 15:00 PM Eesha Rebba : తెలుగమ్మాయి అందాలు అదరహో Saturday, 27 June 2026, 20:50 PM Actress Divija Prabhakar: బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమార్తె ఎంత అందంగా ఉందంటే? Saturday, 27 June 2026, 18:45 PM Most Popular Bank Merger Rumours : ఆ మూడు బ్యాంకులు విలీనం.. ఇకపై ఉండేది ఒకటే.. కేంద్రం కీలక ప్రకటన Monday, 29 June 2026, 21:59 PM YS Jagan Mohan Reddy : జగన్- కేటీఆర్.. తెరవెనుక ఏదో జరుగుతోందబ్బా.. Monday, 29 June 2026, 21:46 PM NTR God of War : ‘గాడ్ ఆఫ్ వార్’ ఆ ఫ్లాప్ చిత్రానికి రీమేకా..? ఈ త్రివిక్రమ్ జన్మలో మారడు.. Monday, 29 June 2026, 21:37 PM Pawan Kalyan Health : హుటాహుటిన ముంబై ఆస్పత్రికెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..ఆందోళనలో ఫ్యాన్స్.. Monday, 29 June 2026, 21:04 PM Load more