HomeఫోటోలుRaai Laxmi: అది నడుమా నయగారా ఫాల్సా? గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న రాయ్ లక్ష్మీ ఫోటోలుసినిమా ఫొటోలు Raai Laxmi: అది నడుమా నయగారా ఫాల్సా? గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న రాయ్ లక్ష్మీ By Swathi Chilukuri Tuesday, 7 January 2025, 20:09 PM FacebookTwitterWhatsAppCopy URL Raai Laxmi రాయ్ లక్ష్మి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటికి తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తమిళ తెలుగు కన్నడ, మలయాళ సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించింది. విభిన్న పాత్రల్లో నటిస్తూ చిత్ర పరిశ్రమలో గణనీయమైన స్థానాన్ని సంపాదించుకుంది రాయ్ లక్ష్మీ. మే 5, 1990న కేరళలోని కొచ్చిలో జన్మించిన లక్ష్మీ 15 ఏళ్ల వయసులో కర్క కసదర (2005)తో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. మంకథా (2011), అర్జున (2012), సింగిల్ శంకర్ (2014) వంటి విజయవంతమైన చిత్రాలతో ఆమె కెరీర్ కొత్త మలుపులు తిరిగింది. అభిమానులు రాయ్ లక్ష్మీని రత్తాలు అని ప్రేమగా, ముద్దుగా పిలుస్తుంటారు. ఖైదీ నెంబర్ 150లో ఐటెం సాంగ్ చేసింది ఈ బ్యూటీ. ఈ ఐటమ్ సాంగ్ చేసిన తర్వాత రత్తాలు అనే పేరు ముద్దుగా మారింది. రీసెంట్ గా ఈ బ్యూటీ గ్రీన్ కలర్ చీరలో కనిపించి మెస్మరైజ్ చేసింది. TagsRaai Laxmiraai laxmi instagramraai laxmi moviesraai laxmi photo Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleShriya Saran : బడా నిర్మాత చేతిలో దారుణంగా మోసపోయిన హీరోయిన్ శ్రీయ..పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్..అసలు ఏమైందంటే!Next articleVijayawada : విజయవాడ నడిబొడ్డున అరవై ఏళ్ల నాటి సొరంగం.. ఎందుకు నిర్మించారో తెలుసా? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Simran Kaur Latest Photoshoot: ఎద అందాలతో చంపమాకే సిమ్రన్ Saturday, 10 January 2026, 10:29 AM Tejaswi Madivada: బీచ్ లో బి*కి*నీలో తేజస్వి అందాల అరాచకం Friday, 9 January 2026, 19:43 PM Anasuya Bharadwaj Photoshoot: అనసూయ హోయలు.. మనకు పుట్టే సెగలు Thursday, 8 January 2026, 18:45 PM Most Popular Brave Iranian woman: బురఖా తీసి యువతి సంచలనం.. వైరల్ వీడియో Monday, 12 January 2026, 18:25 PM CM Revanth Reddy govt schemes: పెళ్లి చేసుకుంటే రూ. రెండు లక్షలు.. సీఎం సంచలన ప్రకటన! Monday, 12 January 2026, 17:53 PM Revanth Reddy latest decision: ఆ జిల్లాలు రద్దు.. రేవంత్ రెడ్డి సంచలనం! Monday, 12 January 2026, 17:34 PM Mohammad Rizwan: ఓరేయ్ రిజ్వాన్ ఏం ఆటరా అదీ.. ఆస్ట్రేలియాలో పరువు గంగలో కలిసే.. Monday, 12 January 2026, 17:30 PM Load more ePaper