లేడీ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడుకు ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. instagram photos
హీరోయిన్ లలో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న జాబితాలో అమ్మడి పేరే ముందు ఉంటుంది. instagram photos
బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ జవాన్ తో మంచి పేరు సంపాదించింది. instagram photos
ఈ అమ్మడు వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. ‘టెస్ట్’ , ‘మన్నాన్గట్టి 1960’ చిత్రాలు పూర్తి చేసిన ఆమె ప్రస్తుతం ‘డియర్ స్టూడెంట్స్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.instagram photos
కాలేజీ స్టూడెంట్స్ చుట్టూ తిరిగే ఈ వినోదాత్మక చిత్రాన్ని సందీప్ కుమార్, జార్జ్ ఫిలిప్ లు తెరకెక్కించారు. instagram photos
ఇద్దరు పిల్లలు ఉన్నా సరే అమ్మడు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. వారిని మ్యానేజ్ చేస్తూ కూడా ఈ అమ్మడు ఇన్ని సినిమాల్లో బిజీగా ఉంటుందంటే గ్రేట్ కదా అంటున్నారు నెటిజన్లు. instagram photos
ఇక నయనతార చీర కడితే చాలు ఆమె అందం మరింత పెరుగుతుంది. ఈ చీరల్లో కూడా ఎంతో అందంగా కనిపిస్తుంది కదా.instagram photos
ఇక నయనతార జాబితాలో ‘అమ్మోరు 2’, ‘తని ఒరువన్ 2’ చిత్రాలు ఉన్నాయి. గత సంవత్సరం జవాన్, ఇరైవన్, అన్నపూర్ణ చిత్రాలతో అలరించింది అమ్మడు. ఇక నయనతార జాబితాలో ‘అమ్మోరు 2’, ‘తని ఒరువన్ 2’ చిత్రాలు ఉన్నాయి. గత సంవత్సరం జవాన్, ఇరైవన్, అన్నపూర్ణ చిత్రాలతో అలరించింది అమ్మడు. instagram photos