https://oktelugu.com/

Mouni Roy : పర్ఫెక్ట్ లుక్ లో రచ్చ చేస్తన్న మౌని రాయ్..ఈ సారి ఫోటోల్లో మసాల్ మస్త్..

Mouni Roy : టూ పీస్ నుంచి చీరల వరకు తనకంటూ ఓ సపరేట్ ట్రెండ్ తోనే సోషల్ మీడియాను రచ్చ చేస్తుంటుంది మౌని.

Written By: , Updated On : March 7, 2025 / 03:00 PM IST
1 / 8 మౌని రాయ్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అవసరం లేదు.
2 / 8 ఈ బ్యూటీ నాగిని సీరియల్ ద్వారా ఫుల్ గా ఫేమస్ అయింది.
3 / 8 ఈ బ్యూటీ బాలీవుడ్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.
4 / 8 సీరియల్స్, సినిమాలు చేస్తూ ఫుల్ గా బిజీ గా ఉంది మౌని రాయ్.
5 / 8 ఒకప్పుడు సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్ తో సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.
6 / 8 ఈ బ్యూటీ నటించిన నాగిని సీరియల్ ను తెలుగులో డబ్ చేస్తే అది సూపర్ హిట్ గా నిలిచింది.
7 / 8 అయితే నిజమైన ఫ్యాషన్ ట్రెండ్ ను ఈ బ్యూటీ మాత్రమే ఉపయోగిస్తుందేమో అనేంతల రెడీ అవుతుంది మౌని.
8 / 8 టూ పీస్ నుంచి చీరల వరకు తనకంటూ ఓ సపరేట్ ట్రెండ్ తోనే సోషల్ మీడియాను రచ్చ చేస్తుంటుంది మౌని.