HomeఫోటోలుRaai Laxmi: బ్లాక్ కలర్ బట్ 2 పీస్ ఓన్లీ..చించిపడేస్తున్న లక్ష్మీ రాయ్.. ఫోటోలుసినిమా ఫొటోలు Raai Laxmi: బ్లాక్ కలర్ బట్ 2 పీస్ ఓన్లీ..చించిపడేస్తున్న లక్ష్మీ రాయ్.. By Swathi Chilukuri Friday, 7 March 2025, 16:21 PM FacebookTwitterWhatsAppCopy URL Raai Laxmi బాలీవుడ్, టాలీవుడ్ రెండు ఇండస్ట్రీలలో ఫుల్ గా దూసుకొని పోతూ తన కంటూ క్రేజ్ ను సంపాదించుకుంది లక్ష్మీ రాయ్. 2005 లో కర్క కసదర అనే సినిమాతో తమిళ ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు, మలయాళం, కన్నడ ఇండస్ట్రీల్లో కూడా తన సత్తా చాటింది. ఈ బ్యూటీ కెరీర్ స్టార్టింగ్ లో సూపర్ హిట్ లలో నటించింది. దీంతో అమ్మడుకు తిరుగు లేకుండా పోయింది. వాల్మీకి, రాక్ ఎన్ రూల్, కాంచనమాల కేబుల్ టివి లు ఈమెకు మంచి ఫేమ్ ను సంపాదించి పెట్టాయి. చాలా తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ ల లిస్ట్ లో చేరింది లక్ష్మీ రాయ్. ఇక 2017లో ఏకంగా బాలీవుడ్ లోకి జూలీ 2 సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కానీ లక్ష్మీకి మాత్రం మంచి ఫేమ్ వచ్చింది. సినిమా నటన, అందం, అభినయంతో పాటు ఫ్యాషన్ ట్రెండ్ ను కూడా ఫాలో అవుతుంటుంది రాయ్. TagsLatest Tollywood NewsRaai Laxmiraai laxmi moviesraai laxmi photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleMouni Roy : పర్ఫెక్ట్ లుక్ లో రచ్చ చేస్తన్న మౌని రాయ్..ఈ సారి ఫోటోల్లో మసాల్ మస్త్..Next articleChiranjeevi and Anil Ravipudi : కేవలం 4 నెలల్లోనే చిరంజీవి, అనిల్ రావిపూడి చిత్రం..? మెగా ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయే అప్డేట్! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Sonam Bajwa : ఓరచూపుల సోనమ్ అందాలు అదరహో Saturday, 18 July 2026, 14:41 PM Sravanthi Chokarapu Life Message : శోభనం పెళ్లికూతురిలా.. స్రవంతి.. నిన్ను చూస్తుంటే పోతోంది మతీ.. Friday, 17 July 2026, 11:16 AM Ananya Nagalla: అనన్య అందాలు అదరహో.. Thursday, 16 July 2026, 10:02 AM Most Popular BRS Yuva Sangrama Sabha : బీఆర్ఎస్ యువ సంగ్రామ సభ.. చివరికిలా ముగిసింది.. Saturday, 18 July 2026, 16:56 PM Hyderabad Football : హైదరాబాద్ లో ఫుట్ బాల్.. ఏంటీ సామీ ఈ క్రేజ్.. నరాలు కట్ అయిపోతున్నాయ్ Saturday, 18 July 2026, 16:54 PM Vikram 1 Launch : స్కై రూట్.. ప్రైవేట్ రాకెట్ విక్రమ్ -1 ప్రయోగం విజయవంతం.. దీనివల్ల ఉపయోగం ఏంటంటే.. Saturday, 18 July 2026, 16:49 PM Indus Waters Treaty : భారత్ పాకిస్తాన్ సింధూ నీళ్ళ కొట్లాట గురించి తెలుసుకుందామా? Saturday, 18 July 2026, 15:55 PM Load more