మేఘా శుక్లా కథల్: ఎ జాక్ఫ్రూట్ మిస్టరీ చిత్రంలో తన నటనతో అలరించింది.
ఈ బాలీవుడ్ చిత్రం మే 19, 2023న విడుదలైంది. ఇందులో మేఘా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
యశోవర్ధన్ మిశ్రా దర్శకత్వం వహించిన వ్యంగ్య కామెడీ-డ్రామా ఈ సినిమా.
ఈ చిత్రాన్ని ఏక్తా కపూర్, గునీత్ మోంగా వంటి ప్రముఖులు నిర్మించారు.
ఇందులో సన్యా మల్హోత్రా, అనంత్ వి జోషి, విజయ్ రాజ్ వంటి నటులు కూడా నటించారు
తప్పిపోయిన జాక్ఫ్రూట్ గురించి చమత్కారమైన రహస్యంతో ఆసక్తిని రేపుతుంది ఈ సినిమా.
ఇలా కొన్ని ఇంట్రెస్టింగ్ పాత్రలతో ఈ సినిమా భలే కొనసాగుతుంది. మొత్తం మీద మేఘా ఈ సినిమా కోసం పూర్తిగా కష్టపడింది అని చెప్పవచ్చు.
సినిమాల గురించి పక్కన పెడితే అమ్మడు తన అందంతో కూడా ఆకట్టుకుంటుంది.