శ్రియ శరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.instagram photos
ఆమె ప్రముఖ నటీనటులతో కలిసి అనేక విజయవంతమైన చిత్రాలలో కనిపించింది ఈ బ్యూటీ. instagram photos
సినిమాల్లో నటించడం మాత్రమే కాదు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటుంది. instagram photos
తాజాగా శ్రియ తన కుమార్తెతో మధుర క్షణాలను ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది.instagram photos
ఈ ఫోటోలలో తన కూతురు కూడా శ్రియ మాదిరి డ్రెస్ లు వేసుకోవడం గమనార్హం. instagram photos
కొందరు ఈ ఫోటోలకు పాజిటివ్ గా రెస్పాండ్ అయితే కొందరు నెగిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. instagram photos
మీరంటే సినిమాల్లో ఇలాంటి బట్టలు వేసుకుంటున్నారు. కనీసం కూతురును అయినా పద్దతిగా పెంచండి మేడం అంటూ చురకలు అంటిస్తున్నారు. instagram photos
కొందరు మాత్రం వామ్మో ఇంకా చిన్నగా మారిపోతున్న శ్రియ ఏజ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.instagram photos