https://oktelugu.com/

Megha Shukla: ఎద అందాలను కవర్ చేసి చేయనట్టు ఆ బ్లౌజ్ ఏంటి భామ? వైరల్ అవుతున్న స్టార్ నటి ఫోటోలు

మేఘా శుక్లా గురించి చాలా మందికి పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీకి చాలా మంది అభిమానులు ఉన్నారు.

Written By: , Updated On : December 25, 2024 / 04:47 PM IST
1 / 8 మేఘా శుక్లా గురించి చాలా మందికి పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీకి చాలా మంది అభిమానులు ఉన్నారు.
2 / 8 ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు ఆమె ఫ్యాషన్ సెన్స్ ను తెలియజేస్తాయి.
3 / 8 ఇక ఈ ఫోటోలను చూసే అభిమానులు తెగ మురిసిపోతుంటారు. అంతేకాదు ఆమెకు మరింత మంది అభిమానులను సంపాదించి పెడతాయి ఈ ఫోటోలు.
4 / 8 నటనా నైపుణ్యం, మనోహరమైన అందంతో ఫ్యాన్స్ ను ఆకట్టుకోవడం ఆమె నైజం.
5 / 8  వివిధ టెలివిజన్ సిరీస్‌లలో చిన్న పాత్రలతో మేఘా తన కెరీర్‌ ను ప్రారంభించింది.
6 / 8 నటన పట్ల అంకితభావం, పట్టుదల ఆమెను కాలక్రమేణా కీర్తిని పొందేలా చేసింది.
7 / 8 2023లో, మేఘ కథల్: ఎ జాక్‌ఫ్రూట్ మిస్టరీ చిత్రంలో నటించి తనకంటూ ఓ స్పెషల్ స్టేటస్ ను పొందింది.
8 / 8 ఈ సినిమా ఆమె కెరీర్‌లో గేమ్ ఛేంజర్‌గా నిలిచింది. ప్రేక్షకులు ఆమె నటనను మెచ్చుకున్నారు.