HomeఫోటోలుMeenakshi Chaudhary: బుక్స్ చదువుతూ కూడా ఇంత అందంగా కనిపిస్తారా? అదిరిపోతున్న మీనాక్షి ఫోటోలుసినిమా ఫొటోలు Meenakshi Chaudhary: బుక్స్ చదువుతూ కూడా ఇంత అందంగా కనిపిస్తారా? అదిరిపోతున్న మీనాక్షి By Swathi Chilukuri Sunday, 2 March 2025, 17:31 PM FacebookTwitterWhatsAppCopy URL Meenakshi Chaudhary (2) మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. గతంలో కూడా మంచి మంచి సినిమాలతో ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా తో తన రేంజ్ ను మరింత పెంచేసుకుంది. అందం, అభినయం ఉన్న ఈ బ్యూటీ ఈ సంవత్సరం లక్ ను కూడా సొంతం చేసుకుంది. ఈ అమ్మడు ఏ ఫోటో షేర్ చేసినా సరే నెటిజన్లు తెగ లైక్ లు చేస్తుంటారు. రీసెంట్ గా షేర్ చేసిన ఫోటోలను కూడా అదే రేంజ్ లో ఆదరించారు. కొన్ని రోజుల నుంచి ఈ బ్యూటీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. TagsLatest Tollywood NewsMeenakshi Chaudharymeenakshi chaudhary photosTollywood Actress Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleFever: జ్వరం వచ్చినప్పుడు ఈ ఆహారాన్ని తినకూడదు.. ఎందుకో తెలుసాNext articleWomen 900 Marraiges : 900 మందిని పెళ్లాడింది.. ఆ పని చేసింది.. ఈ మహిళ గురించి తెలుసా..? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Tara Sutaria bikini look : అందాల ‘తార’ బి*కి*నీలో చూడతరమా? Thursday, 11 June 2026, 10:11 AM Divi Vadthya photos : అందాల దివీ.. అలా చూడకే మరీ..! Wednesday, 10 June 2026, 12:22 PM Mrunal Thakur photos : మృణాల్ అందాలు చూడతరమా? Wednesday, 10 June 2026, 9:54 AM Most Popular Raghava Lawrence Political Entry: రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు అధికారిక ప్రకటన చేసిన రాఘవ లారెన్స్.. సంచలనం రేపుతున్న వీడియో.. Friday, 12 June 2026, 14:22 PM Akira Nandan OG 2 Entry: ‘ఓజీ 2’ తోనే అకిరా నందన్ గ్రాండ్ ఎంట్రీ ఉండనుందా.. పవన్ ఫ్యాన్స్ కి మరో బంపర్ న్యూస్.. Friday, 12 June 2026, 14:06 PM US Targets Indian Ships: భారత షిప్లను టార్గెట్ చేసిన అమెరికా.. వారం వ్యవధిలో మూడు నౌకలపై దాడి! Friday, 12 June 2026, 14:02 PM Byreddy Siddharth Warning to Jagan: జగన్ కు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి స్వీట్ వార్నింగ్! Friday, 12 June 2026, 13:57 PM Load more