HomeఫోటోలుManjari Fadnnis Overdose Treat: వానలో తడుస్తూ చిల్ అవుతున్న మంజరి ఫడ్నిస్ ఫోటోలుసినిమా ఫొటోలు Manjari Fadnnis Overdose Treat: వానలో తడుస్తూ చిల్ అవుతున్న మంజరి ఫడ్నిస్ By Swathi Chilukuri Tuesday, 27 May 2025, 12:53 PM FacebookTwitterWhatsAppCopy URL Manjari Fadnnis Overdose Treat ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది మంజరి ఫడ్నిస్. Photo: Instagram కానీ తర్వాత ఆఫర్లు లేక పెద్దగా పేరు సంపాదించలేదు ఈ బ్యూటీ. Photo: Instagram అప్పుడు ఎన్టీఆర్ నటించిన శక్తి సినిమాలో నటించి చాలా ఫేమస్ అయింది ఈ బ్యూటీ Photo: Instagram ఈ సినిమా కంటే ముందే అల్లరి నరేష్ నటించిన సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. Photo: Instagram ఆ తర్వాత అల్లరి నరేష్ తో కలిసి శుభ ప్రదం అనే సినిమాలో కనిపించింది. Photo: Instagram ఈ రెండు సినిమాలతో తన అందం, నటనతో ఆకట్టుకున్నా సరైన బ్రేక్ ను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. Photo: Instagram తెలుగులో పెద్దగా సక్సెస్ రాకపోవడంతో హిందీ కి షిఫ్ట్ అయింది మంజరి. Photo: Instagram అక్కడ సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా అయింది ఈ బ్యూటీ. Photo: Instagram TagsManjari FadnnisPhoto GalleryTollywood ActressViral Pics Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleAP Weather : ఏపీలో చురుగ్గా రుతుపవనాలు.. ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన!Next articleVirender Sehwag: కెప్టెన్సీ విషయంలో గిల్ కన్నా.. పంత్ బెటర్: వీరేంద్ర సెహ్వాగ్ Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Saniya Iyappan photoshoot : సానియా అందాల విందు Friday, 3 July 2026, 12:29 PM Anasuya Photoshoot : అనసూయ సెగలు.. చూస్తే పొగలు.. Wednesday, 1 July 2026, 19:39 PM Ananya Nagalla saree : లేలేత అనన్య అందాలు.. Wednesday, 1 July 2026, 9:35 AM Most Popular Chicken Biryani : బిర్యానీ అంటే ఇష్టమా.. ఇలా తింటే మీరు అసలు లావు కారు Friday, 3 July 2026, 22:22 PM Amarnath Shivling : పౌర్ణమికి పెరుగుతుంది.. అమావాస్యకు తగ్గుతుంది.. అమర్నాథ్ మంచు శివలింగం వెనక అంతు చిక్కని మిస్టరీ Friday, 3 July 2026, 22:20 PM Government Apps : మీ మొబైల్లో ఈ 5 యాప్స్ తప్పనిసరిగా ఉండాలి.. ఎందుకంటే.. Friday, 3 July 2026, 22:16 PM Pithapuram ZP High School : పిఠాపురం ZP హై స్కూల్ లో ‘నో అడ్మిషన్’ బోర్డు.. పవన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజెన్స్.. Friday, 3 July 2026, 21:52 PM Load more