HomeఫోటోలుAnanya Pandey :లైగర్ బ్యూటీ ఫోటోలకు లైకులే లైకులు.. ఫోజులు మామూలుగా లేవుగా. ఫోటోలుసినిమా ఫొటోలు Ananya Pandey :లైగర్ బ్యూటీ ఫోటోలకు లైకులే లైకులు.. ఫోజులు మామూలుగా లేవుగా. By Swathi Chilukuri Thursday, 24 October 2024, 17:20 PM FacebookTwitterWhatsAppCopy URL Ananya Pandey విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే.Photo Credit Instagram బాలీవుడ్ సీనియర్ నటుడు చుంకీ పాండే కూతురిగా ఈ అమ్మడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.Photo Credit Instagram స్త్రీ 2 చిత్రం చేసి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ బ్యూటీ.Photo Credit Instagram తక్కువ బడ్జెట్ తో విడుదలైన ఈ సినిమా ఏకంగా రూ .600 కోట్లు సంబంధించింది.Photo Credit Instagram ప్రస్తుతం హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది ఈ బ్యూటీ.Photo Credit Instagram ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’, ‘డ్రీమ్ గర్ల్ 2’, ‘లైగర్’ వంటి సినిమాలతో యూత్లో ఫాలోయింగ్ పెంచుకున్న బ్యూటీ ఈమె.Photo Credit Instagram రీసెంట్ గా ‘కంట్రోల్’ అనే చిత్రంతో అలరించింది అనన్య పాండే. మొత్తం మీద సినిమాలు, సోషల్ మీడియాను ఓ ఊపు ఊపుతుంది బ్యూటీ.Photo Credit Instagra ఆమె ఫోటోలు చూస్తున్న నెటిజన్లు అనన్య నువ్వు సూపర్ అంటూ తెగ పొగిడేస్తున్నారు.Photo Credit Instagram TagsAnanya PandeyAnanya Pandey Hot PhotosAnanya Pandey photos ViralbollywoodLiger Movie beautytollywood Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleInd Vs Nz 2nd Test: అక్షర్ పటేల్ ను కాదని.. అతడిని టీమిండియాలోకి తీసుకుంటే అందరూ నవ్వారు.. ఇప్పుడేమో ఏడు వికెట్లు పడగొట్టి అతడు నవ్వుతున్నాడు..Next articleSankranti Festival Movies : సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంటున్న స్టార్ హీరోలు…పోటీకి సిద్ధం అంటున్న యంగ్ హీరోలు… Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Sreemukhi traditional look : సంప్రదాయినీ.. మన శ్రీముఖి Friday, 26 June 2026, 20:17 PM Giorgia Andriani : ఆండ్రియానీ ఆధ్యాత్మిక వైభవం Friday, 26 June 2026, 12:24 PM Natasha Bharadwaj poolside photos : లేత వయసులో నటాషా ఘాటు అందాలు Thursday, 25 June 2026, 21:34 PM Most Popular Jr NTR : ఎన్టీఆర్ తో సినిమా చేయాలంటే డైరెక్టర్ కి ఈ క్వాలిటీ ఉండాల్సిందేనా..? Saturday, 27 June 2026, 17:18 PM Venkatesh Movies : వెంకటేష్ ఆ దర్శకుడిని వదిలేసి తప్పుచేశాడా..? Saturday, 27 June 2026, 17:14 PM India vs USA : అమెరికా కంటే భారత్ బెటర్.. అన్ని దేశాలకు దీంతో అర్థమైంది Saturday, 27 June 2026, 17:10 PM Best Prabhas Movie : ప్రభాస్ కెరియర్ లో బెస్ట్ మూవీ ఇదేనా..? Saturday, 27 June 2026, 16:33 PM Load more