HomeఫోటోలుKrithi Shetty: చీరలో అయినా అందాలు దాచుకోవచ్చు కదా కృతి.. ఫోటోలుసినిమా ఫొటోలు Krithi Shetty: చీరలో అయినా అందాలు దాచుకోవచ్చు కదా కృతి.. కృతి శెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. By S. Vas Chaimuchata Thursday, 19 December 2024, 18:36 PM FacebookXWhatsAppCopy URL Krithi Shetty కృతి శెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీకి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇక ఈమె అందం, నటనకు ఎంతో మంది మంత్రముగ్దులు అయ్యారు. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కృతి తన నటనతో మెస్మరైజ్ చేసింది. రీసెంట్ గా ఈ బ్యూటీ నటించిన చాలా సినిమాలు పరాజయం కావడంతో కోలీవుడ్ మీద ఫోకల్ చేసింది. ఈ యువ నటి ఇప్పుడు వా వతియార్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, జెనీ వంటి తమిళ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. మరి ఈ సినిమాలు అమ్మడు కెరీర్ ను ఏ రేంజ్ లో మారుస్తాయో చూడాలి. హిట్ కొట్టి ఆఫర్లు తెస్తాయో, ఫ్లాప్ అయ్యి ఇబ్బంది పెడతాయో చూడాలి. బిజీ షెడ్యూల్ మధ్య కూడా తన స్టైలిష్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది ఈ బ్యూటీ. స్లీవ్‌లెస్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌తో అందమైన నీలిరంగు చీరను ధరించి, ఆకట్టుకుంటుంది కృతి శెట్టి. TagsKrithi Shettykrithi shetty instagramkrithi shetty movieskrithi shetty photosLatest Tollywood News Share FacebookXWhatsAppCopy URL Previous articleAmaravati : అమరావతి టాక్ ఆఫ్ ది టౌన్ గా ఎందుకు మారింది.. టూరిస్టులకు స్వర్గధామంగా ఎలా అయ్యింది? ఏంటా కథ?Next article Ration Card Holders : రేషన్ కార్డుపై సన్నబియ్యం.. అసెంబ్లీ వేదికగా శుభవార్త చెప్పిన ప్రభుత్వం! S. Vas Chaimuchatahttps://oktelugu.com/Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website. Related News Anil Ravipudi: టైటిల్ ని చూసి కోపంతో అనిల్ రావిపూడి పీక పట్టుకున్న విక్టరీ వెంకటేష్.. వీడియో వైరల్.. Anil Ravipudi Movie : వెంకటేష్ , అనిల్ రావిపూడి కొత్త సినిమా మేకింగ్ వీడియో వచ్చేసింది.. ఈ రేంజ్ టైమింగ్ ఊహించలేదు.. Krithi Shetty: హీరోయిన్ కృతి శెట్టి తో అసభ్యంగా ప్రవర్తించిన ఫోటో గ్రాఫర్.. వీడియో వైరల్.. Venkatesh And Kalyan Ram: రేపే మొదలు కానున్న వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి మూవీ..టైటిల్ ఏంటి ఇలా ఉంది.. Venkatesh – Anil Ravipudi : సంక్రాంతి బరి నుండి తప్పుకున్న వెంకటేష్ – అనిల్ రావిపూడి చిత్రం.. కారణం ఏంటంటే.. LIK Movie Review : ‘ఎల్ ఐ కే’ ఫుల్ మూవీ రివ్యూ… Most Popular Shubman Gill: గిల్ డబుల్ సెంచరీ.. వెస్టిండీస్ అస్సామే The Paradise Movie: 8 ఏళ్ళ తర్వాత నాని కి ఘోర అవమానం.. ఇది మామూలు దెబ్బ కాదు! IND vs WI: వేసిన బంతులు వేసినట్టే ఆకాశంలోకి.. హిట్ మ్యాన్ అంటార్రా బాబూ.. Andhra Pradesh: చంద్రబాబు సర్కార్ జీవో.. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లకు ఎవరికి ఎంత ఇస్తారంటే? JioBharat 4G Phone : రూ.1,499కే జియో భారత్ 4G ఫోన్.. 6 నెలలు అన్లిమిటెడ్ కాల్స్, డేటా Pawan Kalyan: ‘ఆపరేషన్ ఆకర్ష్’ మొదలెట్టిన పవన్ కళ్యాణ్.. వైసీపీ మొత్తం ఖాళీ అవుతోంది! Jeep Wrangler Whitecap Mojito : ఏం జీప్ మామ ఇదీ.. చూస్తేనే కొనాలనిపించే ఫీచర్స్ The Traitors: తేజ సజ్జ ‘ట్రైటర్స్’ షోలో పాల్గొనబోయే 20 మంది కంటెస్టెంట్స్ వీళ్ళే! Bigg Boss 10 Telugu: హీరో రామ్ కజిన్ ‘బిగ్ బాస్ 10’ లో ఒక కంటెస్టెంట్ గా ఉన్నాడు.. ఎవరో చెప్పగలరా!