కియారా అద్వానీ ఫోటోలు ఫ్యాషన్ ప్రియులకు ఎల్లప్పుడూ కిక్ ను ఇస్తాయి.
తన నటనా నైపుణ్యాలకే కాకుండా తన ఫ్యాషన్ సెన్స్కు కూడా పేరు సంపాదించింది.
కియారా సాంప్రదాయ దుస్తులు, ఆధునిక దుస్తులు ఏది ధరించినా సరే అభిమానులను ఆకట్టుకోవాల్సిందే.
ఇటీవల, కియారా గ్లామరస్ లుక్ లో అప్లోడ్ చేసిన ఫోటోలు ఫుల్ వైరల్ గా మారాయి.
బ్లాక్ డ్రెస్ లో ఉన్న కియారాను చూస్తే కుర్రకారుకు మతిపోవాల్సిందే.
ప్రత్యేకమైన డిజైన్, సొగసైన శైలితో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.
ఇక ఎస్. శంకర్ దర్శకత్వం వహించిన గేమ్ ఛేంజర్ లో కనిపించనుంది ఈ బ్యూటీ.
ఈ సినిమాలో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇక హృతిక్ రోషన్తో పాటు వార్ 2 సీక్వెల్లో కియారా కనిపించనుంది.