సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా తన ప్రయాణాన్ని ప్రారంభించి సినిమాల్లోకి ఆరంగేట్రం చేసింది బ్యూటీ కేతిక శర్మ. Photo: Instagram
కుర్రకారు హార్ట్ బీట్‌ని టచ్ చేసిన కేతిక శర్మ పూరి తనయుడు ఆకాష్ సరసన ‘రొమాంటిక్’ సినిమాలో నటించి అభిమానులను సొంతం చేసుకుంది. Photo: Instagram
డెబ్యూ నటిగా హృదయాల్లో తిష్ట వేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత వరుసగా తెలుగు సినిమాల్లో కనిపించి కుర్రకారును ఆకట్టుకుంది. Photo: Instagram
డాక్టర్ల కుటుంబం నుంచి వచ్చిన ఈ అమ్మడు ‘దిల్ తో పాగల్ హై’ సినిమా చూశాక నటిని కావాలి అని అనుకుందట. Photo: Instagram
అనుకున్నట్టుగానే కలను నిజం చేసుకుంది కేతిక. ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. Photo: Instagram
ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. కుర్రకారును అట్రాక్ట్ చేసే దుస్తులు ధరించిన కేతిక రచ్చ చేస్తోంది. Photo: Instagram
ఈ లుక్ లో రొమాంటిగ్గా కనిపించిన బ్యూటీ నది వద్ద సేదతీరుతుంది. తెల్ల ఫ్రాక్ వేసుకున్న ఈ బ్యూటీ ముద్దుగా కనిపించడం మాత్రమే కాదు.. మతిపోగొట్టే లుక్ లో అదరగొడుతుంది. Photo: Instagram
కెమెరా క్లిక్ లు హోరెత్తిస్తుంటే.. కేతిక భంగిమలు కుర్రకారు గుండె లయ తప్పిస్తుంది. Photo: Instagram