HomeఫోటోలుInaya Sultana : ఒల్లంతా ముద్దులతో ఇనాయా? ఇంతకీ అవి ఎవరు పెట్టారు? ఫోటోలుసినిమా ఫొటోలు Inaya Sultana : ఒల్లంతా ముద్దులతో ఇనాయా? ఇంతకీ అవి ఎవరు పెట్టారు? ఆరెంజ్ కలర్ టూ పీస్ లతో శరీరాన్ని కూడా ఆరెంజ్ మయం చేసినట్టుగా అందంగా ఉంది ఈ బ్యూటీ. By Swathi Chilukuri Friday, 14 February 2025, 13:05 PM FacebookXWhatsAppCopy URL Inaya Sultana Instagram ఇనాయా సుల్తానా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తే చాలా ఫుల్ గా వ్యూస్ వస్తుంటాయి. రీసెంట్ గా కొన్ని ఫోటోలను షేర్ చేసింది ఇనాయా సుల్తానా. అవి కాస్త ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఆరెంజ్ కలర్ టూ పీస్ లతో శరీరాన్ని కూడా ఆరెంజ్ మయం చేసినట్టుగా అందంగా ఉంది ఈ బ్యూటీ. శరీరం మొత్తం ముద్దులతో ముంచెత్తినట్టుగా ఉంది. లిప్ స్టిక్ కూడా అదే రంగులోనే వేసుకుంది ఇనాయా. కానీ ఒంటి నిండా ఉన్న ఆ ముద్దులు ఎవరు ఇచ్చారబ్బా అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఆరెంజ్ రంగు మొత్తం ఇనాయా ఒంటి మీదనే ఉన్నట్టుగా ఉన్న ఆ ఫోటోలను చూస్తే కుర్రకారుకు ఊపిరి ఆడటం లేదట. ఈ ఫోటోలకు కామెంట్లు, లైకుల వర్షం కురిసిందనే చెప్పాలి. మీరు కూడా ఓ కన్నేసేయండి మరీ.. TagsbollywoodInaya Sultanainaya sultana instagramInaya Sultana Latest Photosinaya sultana photos Share FacebookXWhatsAppCopy URL Previous articleVallabhaneni Vamshi : వల్లభనేని వంశీ ఇప్పట్లో జైలు నుంచి బయటకు రాగలరా? కారణం అదే!Next articleBrahmaAnandam Review And Rating: బ్రహ్మా ఆనందం మూవీ ఎలా ఉందంటే? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Bhagyashri Borse : ఒక్క హిట్ తో భాగ్యశ్రీ జాతకం మారిపోయింది.. రెమ్యూనరేషన్ భారీగా పెంచేసింది.. Hema Malini : వెండితెర పై హేమమాలిని బయోపిక్.. హీరోయిన్ గా నటించబోతున్నది ఎవరంటే.. Ranveer Singh: సోషల్ మీడియా కి ‘గుడ్ బై’ చెప్పేసిన ‘ధురంధర్’ హీరో రణవీర్ సింగ్.. కారణం ఏంటంటే.. Dhurandhar 2: ‘ధురంధర్’ దెబ్బ.. దావూద్ ఇబ్రహీం ముఠాలో ప్రకంపనలు.. పరారీ లో నాయకుడు.. Bollywood Vs Tollywood: 2025 లో టాలీవుడ్ ను డామినేట్ చేసిన బాలీవుడ్… ఇలా అయితే కష్టమే… Dhurandhar movie box office collection: చరిత్ర తిరగరాసిన ‘దురంధర్’ 12 రోజుల వసూళ్లు.. రాజమౌళికి కూడా అందుకోవడం కష్టమే! Most Popular Indian Politics : వీధి పోరాటాల ద్వారా మోడీ ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర? Madhuri Rathod: ‘బిందెలు బిందెలు బావయ్య’ అంటున్న మాధురి రాథోడ్.. కం బ్యాక్ మామూలుగా లేదుగా! Actor Naslen: సైకో కిల్లర్ గా మారిపోయిన యంగ్ హీరో.. ఇలా తయారు అవుతాడని అసలు ఊహించలేదు! Allu Arjun: లోకేష్ కనకరాజ్ మూవీని రద్దు చేసి డిజాస్టర్ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చిన అల్లు అర్జున్! Maruti Suzuki Sales : మారుతి సుజుకి అమ్మకాల్లో జోరు.. సెప్టెంబర్లో ఎన్ని కార్లు అమ్మిందో తెలుసా? Bigg Boss 10 Telugu: ముకేశ్ కి పట్టపగలే చుక్కలు చూపించిన చరణ్.. ఇది కదా మాస్ అంటే! YSRCP: అప్పుడు రజనీకాంత్.. ఇప్పుడు అనంత్ అంబానీ.. వైసీపీ నాయకులకు ఇలా ఎలా సాధ్యం Bigg Boss 10 Telugu: వర్షిణి బెడ్ రూమ్ లో ముకేశ్.. అడ్డంగా దొరికిపోయారుగా.. చివరికి ఏమైందంటే! YSRCP: ఇంత ఖర్చా.. కక్క లేక మింగలేక ఆ వైసీపీ నేత పరిస్థితి