BrahmaAnandam Review And Rating: ‘బ్రహ్మా ఆనందం’ చిత్రం ఫిబ్రవరి 14, 2025న విడుదలైంది. ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్, వెన్నెల కిషోర్, ప్రియా వడ్లమాని తదితరులు నటించారు. దర్శకుడు ఆర్‌వీఎస్ నిఖిల్ ఈ చిత్రాన్ని స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించారు.
సినిమా మానవ సంబంధాలు, భావోద్వేగాలు, తాత-మనవడి మధ్య సంబంధం వంటి అంశాలను హైలెట్ చేసింది. ఫస్ట్ హాఫ్‌లో కథ నెమ్మదిగా సాగుతుంది, పాత్రలను పరిచయం చేయడంలో ఎక్కువ సమయం తీసుకుంది. సెకండ్ హాఫ్‌లో కథ వేగం పెరగడం కనిపిస్తుంది, కానీ ఎమోషనల్ సన్నివేశాలు పూర్తిగా ప్రభావితం చేయలేకపోయాయి. దర్శకుడు నిఖిల్ మంచి పాయింట్‌ను ఎంచుకున్నప్పటికీ, కథనంలో మరింత కసరత్తు అవసరమని అనిపిస్తుంది.
‘బహ్మా ఆనందం మూవీ ఫుల్ రివ్యూ’ను ఈ వీడియో లో తెలుసుకుందాం..