https://oktelugu.com/

Tamannaah Bhatia: వామ్మో తమన్నా గతం గురించి ఈ విషయాలు తెలుసా?

మిల్కీ బ్యూటీ తమన్నా తన లైఫ్ ను సూపర్ గా బ్యాలెన్స్ చేస్తుంది. ఇంతకీ ఏ విషయంలో మిల్కీ బ్యూటీ ఈ పేరు సంపాదించిందో తెలుసా.?

Written By: , Updated On : September 13, 2024 / 12:24 PM IST
1 / 8 మిల్కీ బ్యూటీ తమన్నా తన లైఫ్ ను సూపర్ గా బ్యాలెన్స్ చేస్తుంది.  ఇంతకీ ఏ విషయంలో మిల్కీ బ్యూటీ ఈ పేరు సంపాదించిందో  తెలుసా.?  instagram photos
2 / 8 నాకు ఇప్పటికే రెండు సార్లు గుండె పగిలింది అని ఇప్పటిదాకా ఎప్పుడూ చెప్పని విషయం గురించి మాట్లాడింది తమన్నా. instagram photos
3 / 8 తమన్నా అంతంత మాటలనేసరికి.. అందరూ విజయ్‌ వర్మ గురించే అనుకున్నారు. instagram photos
4 / 8 తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడ్డాను అంటూ ఫస్ట్ లవ్‌ గురించి తెలిపింది. అంతేనా రెండోసారి వద్దనుకున్న వ్యక్తి అబద్దాల కోరు అని తెలిపి షాక్ ఇచ్చింది. instagram photos
5 / 8 ఎందుకంటే వీరు ఇద్దరు సోషల్‌ మీడియాల్లో ఒకరిని ఒకరు ఫాలో అవడం లేదు. దీంతో విషయం వెంటనే వైరల్‌ అయింది.instagram photos
6 / 8 ఫాలో అవడం లేదు కానీ ఎప్పటికప్పుడూ ఒకరి పోస్టులను ఒకరు లైక్‌ చేసుకుంటారు. దీన్ని చాలా మంది గమనించారు. instagram photos
7 / 8 తమన్నా చెప్పింది మిస్టర్‌ విజయ్‌ గురించేనా? కాదా? అనే అనుమానం ఇప్పటికీ చాలా మందిలో ఉంది. అది కన్ఫామ్ కావాలంటే సమయం పడుతుంది కావచ్చు. నార్త్ లో తన బ్రేకప్‌ల గురించి మాట్లాడింది. పనిలో పనిగా సౌత్‌ ఇండస్ట్రీని చాలా పొగిడింది కూడా.instagram photos
8 / 8 కథలను ఎంపిక చేసుకునే తీరు, దర్శకులు అర్థం చేసుకునే విధానం, వాటిని తెరకెక్కించే వైనం అద్భుతం అంటూ తెలిపింది తమన్న.instagram photos