HomeఫోటోలుDisha Patani : కల్కి బ్యూటీ ఇలా తయారు అయింది ఏంటి? మరీ ఇంత దారుణమైన... ఫోటోలుసినిమా ఫొటోలు Disha Patani : కల్కి బ్యూటీ ఇలా తయారు అయింది ఏంటి? మరీ ఇంత దారుణమైన డ్రెస్సింగా? By Swathi Chilukuri Tuesday, 4 February 2025, 22:06 PM FacebookTwitterWhatsAppCopy URL Disha Patani దిశా పటాని హిందీ సినిమాలలో నటిస్తూ ఫుల్ గా పాపులర్ అయింది. ఈ బ్యూటీ తెలుగులో లోఫర్ తో సినిమాతో రంగ ప్రవేశం చేసింది. ఇక బయోపిక్ గా వచ్చిన M.S ధోని తో ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇదే ఆమెకు మొదటి హిందీ చిత్రం. రీసెంట్ గా పాన్ వరల్డ్ బ్లాక్ బస్టర్ సినిమా కల్కి 2898 ADలో ప్రభాస్ పక్కన నటించింది. ఆమె ఫోర్బ్స్ ఇండియా 2019 సెలబ్రిటీ 100 జాబితాలో కూడా కనిపించింది. ఇక ఇప్పుడు కొన్ని సిజ్లింగ్ ఫొటోలతో కుర్రాళ్లను ఫిదా చేస్తుంది దిశా. 13 జూన్ 1992న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలో హిందూ రాజపుత్ కుటుంబంలో జన్మించింది. ఈ ముద్దుగుమ్మ తండ్రి జగదీష్ సింగ్ పటానీ పోలీసు అధికారిగా పని చేస్తున్నారు. తల్లి పద్మ పటాని హెల్త్ ఇన్స్పెక్టర్. ఈ వయ్యారి అక్క ఖుష్బూ పటానీ ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్. ఆమెకి సూర్యాంశ్ పటానీ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. TagsbollywoodDisha Patanidisha patani latest photosdisha patani photosDisha Patani Photos Viraltollywood Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleAkkineni Nagarjuna : సీనియర్ హీరోలకు నడుస్తున్న గోల్డెన్ ఫేస్..బాగా డౌన్ అయిన నాగార్జున మార్కెట్..కోలుకోవడం ఇక కష్టమేనా?Next articleTeenmaar Mallanna :అసెంబ్లీలో ఇరికించే.. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ కు ప్లస్ అవుతున్నాడా? మైనసా? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Sonam Bajwa Photoshoot: నీ ఓరచూపుల కనులు గుచ్చుకుంటున్నాయి సోనమ్ Saturday, 6 December 2025, 19:01 PM Ananya Nagalla Photoshoot: తెలుగుపిల్ల తెరచాటు అందాలు Friday, 5 December 2025, 21:42 PM Anasuya Bharadwaj Photoshoot : అనసూయ.. ఇంత అందం ఏడ దాచావమ్మా! Friday, 5 December 2025, 12:46 PM Most Popular Gautam Gambhir Trolling: గౌతమ్ గంభీర్ రావణుడు..రోకో రామలక్ష్మణులు..బాబోయ్ ఇదేం ట్రోలింగ్ రా బాబూ! Sunday, 7 December 2025, 13:37 PM Aaryan Khan: షారుఖ్ ఖాన్ కొడుకు మరోసారి అరెస్ట్ కాబోతున్నాడా..? సంచలనం రేపుతున్న వీడియో! Sunday, 7 December 2025, 13:30 PM Tollywood Heroines: ఈ హీరోయిన్స్ ఆ డైరెక్టర్ల ఫ్యామిలీలను నాశనం చేశారా..? Sunday, 7 December 2025, 13:19 PM Nandamuri Kalyan Chakravarthy: సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న నందమూరి కళ్యాణ్ చక్రవర్తి… ఈయన బాలయ్య కి ఏం అవుతాడు..? Sunday, 7 December 2025, 13:04 PM Load more