https://oktelugu.com/

Chitrangda Singh: బోల్డ్ బ్యూటీగా మారిన చిత్రాంగద. ఫోటోలు చూస్తే దిమ్మతిరుగుతుంది..

చిత్రాంగద సింగ్ గురించి కొంతమందికి తెలియకపోయినా చాలా మందికి బాలీవుడ్ నటి పరిచయమే. ఈమె ఒక మోడల్. ఈ అమ్మడు ఆగస్టు 30, 1976 సంవత్సరంలో జన్మించింది. నటి తండ్రి మిలిటరీలో పనిచేసేవారు. అందుకే అతను ఉద్యోగరీత్యా పలు పట్టణాలకి బదిలీలు అయ్యేవారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : October 8, 2024 / 11:08 AM IST
    1 / 8
    2 / 8
    3 / 8
    4 / 8
    5 / 8
    6 / 8
    7 / 8
    8 / 8