https://oktelugu.com/

Bhavya Trikha Photos: కేరళ కుట్టి అందాలు అదుర్స్.. ఏం అందం రా బాబూ.. చీరలో కూడా చించేసింది..

భవ్యను తెలుగు ప్రేక్షకులు పెద్దగా గుర్తు పట్టరు. కానీ ఈమె నటించిన సినిమా మాత్రం మంచి విజయాన్ని అందుకుంది. తమిళంలో జో సినిమా సూపర్ హిట్ ను అందుకుంది. ఇందులో హీరోయిన్ గా నటించింది భవ్య త్రిఖ.

Written By: , Updated On : July 23, 2024 / 04:48 PM IST
1 / 8 కేరళ కుట్టిలు వారి డ్రెస్సింగ్ తో ఎలాంటి ప్రేక్షకులను అయినా ఇట్టే పడేస్తుంటారు. అలాంటి వారిలో ఒకరే భవ్య త్రిఖ. Photo: Instagram
2 / 8 ప్రస్తుతం టాలీవుడ్ లో కేరళ అమ్మాయిల హవా బాగానే కనిపిస్తుంది. వీరు సినీ రంగంలో రాణిస్తూనే సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటారు. అందులో భవ్య కూడా నెంబర్ వన్ ప్లేస్ లో నిలుస్తుంటుంది. Photo: Instagram
3 / 8 భవ్యను తెలుగు ప్రేక్షకులు పెద్దగా గుర్తు పట్టరు. కానీ ఈమె నటించిన సినిమా మాత్రం మంచి విజయాన్ని అందుకుంది. Photo: Instagram
4 / 8 తమిళంలో జో సినిమా సూపర్ హిట్ ను అందుకుంది. ఇందులో హీరోయిన్ గా నటించింది భవ్య త్రిఖ. ఈ సినిమా అమ్మడుకు మంచి పేరును సంపాదించింది. Photo: Instagram
5 / 8 రీసెంట్ గానే విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ఇందులో మెయిన్ హీరోయిన్ గా కాకుండా సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. రియో రాజ్ జోడిగా నటించింది అమ్మడు. Photo: Instagram
6 / 8 భవ్య అందం, అభినయంతో ప్రేక్షకులు ఫిదా చేసింది. ఈ చిత్రం రీసెంట్ గా ఓటీటీలో తెలుగులో రిలీజ్ అయింది. Photo: Instagram
7 / 8 ఈ సినిమా తెలుగులో రావడంతో అమ్మడుకు మంచి ఫాలోయింగ్ వచ్చింది. అంతకుముందు ఎన్నో సినిమాల్లో నటించిన అమ్మడు ఈ సినిమాతో మంచి పాపులారిటీ వచ్చింది. Photo: Instagram
8 / 8 తాజాగా చీరకట్టులో ఫోటోస్ షేర్ చేసింది. ఇందులో లేలేత ఆకుపచ్చ రంగు చీర ఎరుపు బ్లౌజ్ వేసి చూడముచ్చటగా అందంగా కనిపిస్తుంది బ్యూటీ. దీంతో కుర్రకారు మరింత ఫిదా అవుతున్నారు. Photo: Instagram