HomeఫోటోలుAnushka Shetty: అనుష్క శెట్టిని జీన్స్ లో చూశారా? అదిరిపోతుంది కదా ఫోటోలుసినిమా ఫొటోలు Anushka Shetty: అనుష్క శెట్టిని జీన్స్ లో చూశారా? అదిరిపోతుంది కదా Anushka Shetty: రీసెంట్ గా మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టితో నటించి సూపర్ అనిపించుకుంది ఈ ముద్దుగుమ్మ. By Swathi Chilukuri Tuesday, 4 June 2024, 9:59 AM FacebookXWhatsAppCopy URL Anushka-Jeans-Photos అందం, అభినయం, నటన కలగలుపుకొని పుట్టిన భామ అనుష్క శెట్టి Photo: Instagram రీసెంట్ గా మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టితో నటించి సూపర్ అనిపించుకుంది ఈ ముద్దుగుమ్మ. Photo: Instagram స్టార్ హీరో అయినా యూత్ ఐకాన్ అయినా అనుష్క పక్కన నటిస్తే ఆ సినిమా హిట్ అవ్వాల్సిందే. ఆ రేంజ్ లో ఉంటారు మరి అమ్మడు అభిమానులు. Photo: Instagram అరుంధతమ్మ చీర కట్టినా, జీన్స్ వేసినా తనను చూస్తూ ఉండిపోవాల్సిందే కదా. సంప్రదాయ దుస్తులు, మార్డన్ బట్టలు ఏవైనా స్వీటీకి నప్పాల్సిందే. Photo: Instagram కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన అనుష్క మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ఈ ఇన్నింగ్స్ లో కూడా దూసుకొని పోతుంది అను. Photo: Instagram ఐకానిక్ సినిమాలు తీయాలంటే డైరెక్టర్లకు ముందుగా స్వీటీనే గుర్తువస్తుంది. ఈ పేరును అరుంధతి సినిమాతో సంపాదించింది బ్యూటీ. Photo: Instagram అరుంధతి సినిమా తర్వాత పంచాక్షరి, నాగవల్లి, బాహుబలి సినిమాతో తనకు ఎవరు పోటీ లేరు అని నిరూపించుకుంది అనుష్క శెట్టి. Photo: Instagram భాగమతి, ఓం నమో వెంకటేశాయ, సైరా నరసింహా రెడ్డి వంటి సినిమాలలో తన నటనతో అదరహో అనిపించింది Photo: Instagram TagsAnushka Shettyanushka shetty moviesPhoto GalleryTollywood actresses Share FacebookXWhatsAppCopy URL Previous articleLok Sabha Election Results 2024: ఈవీఎం కౌంటింగ్ ప్రారంభం..Next articleSrilanka Vs South Africa: హసరంగ చేతిలో శ్రీలంకకు ఆదిలోనే హంసపాదు.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Anushka Shetty: అనుష్క హ్యాండ్ ఇస్తుందనుకున్న…స్వీటీ గొప్పతనం ఏంటో చెప్పిన స్టార్ ప్రొడ్యూసర్… Arundhati Movie: ‘అరుంధతి’ కూడా ఆ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిందా.. ఇన్నేళ్లు ఆడియన్స్ ని భలే మోసం చూశారుగా.. Baahubali 3: బాహుబలి 3 వస్తుంది.. సంచలన ప్రకటన చేసిన ప్రభాస్ Nagarjuna And Anushka Shetty: అనుష్క తో సినిమా చేసే డైరెక్టర్ కి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన నాగార్జున..అసలు ఏమైందంటే! Manchu Laxmi-Rakul-Pragya: మాల్దీవ్స్ లో బి*కి*నీలో మంచు లక్ష్మీ, రకుల్, ప్రగ్యా అందాల జాతర Nikita Sharma beach photos : బీచ్ లో అందాల సెగలు.. నిఖిత రాజేసిన పొగలు.. Most Popular Chandra Shekar Reddy : అల్లు అర్జున్ మామపై పోలీస్ కేసు నమోదు.. పూర్తి వివరాలు చూస్తే ఆశ్చర్యపోతారు! Neck 180 Degrees: ఇవే తగ్గించుకోవాలి.. మెడను 180 డిగ్రీలు తిప్పాడు.. పోతావు రా రేయ్.. షాకింగ్ వీడియో Alla Nani: ఆళ్ల నాని మృతిని ముందుగానే పసిగట్టిన పెంపుడు కుక్క.. మృతదేహం వద్ద కూర్చొని కంటతడి.. Katrina Kaif: గుర్తు పట్టలేని విధంగా మారిపోయిన కత్రినా కైఫ్.. ఫ్యాన్స్ చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు! UPI Payments : రూ.2,000 వరకు UPI చెల్లింపులపై బ్యాంక్ ఛార్జీలు ఉండవు.. దాటితే పరిస్థితిదీ Sudigali Sudheer: అనిల్ రావిపూడి ని దాటేసిన సుడిగాలి సుధీర్ రెమ్యూనరేషన్.. ఇది మామూలు మాస్ కాదు! The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ మూవీ మొట్టమొదటి రివ్యూ.. సెకండ్ హాఫ్ పై ఊహించని టాక్! Alla Nani : మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మృతి.. ఏలూరు రాజకీయాల్లో విషాదం Dhee Raju : బయటపడ్డ ‘ఢీ 20’ విన్నర్ రాజు ఫోన్ కాల్ సంభాషణ.. ఇలాంటోడని అసలు ఊహించలేదు!