HomeఫోటోలుAnushka Sen: ఒంటి మీద ఒకటే పీస్ తో అనుష్క ఫోటోలుసినిమా ఫొటోలు Anushka Sen: ఒంటి మీద ఒకటే పీస్ తో అనుష్క By Swathi Chilukuri Saturday, 1 March 2025, 20:43 PM FacebookTwitterWhatsAppCopy URL Anushka Sen అనుష్క సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ జార్ఖండ్ లోని రాంచీలో పుట్టింది. కానీ ముంబైలో పెరిగింది. అనిర్వాణ్ సేన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ నాన్న. ఇక అమ్మ రూజ్ రూపా సేన్. చైల్డ్ ఆర్టిస్ట్ గా జీటీవీ యహా మై ఘర్ ఖేళీ అనే సీరియల్ లో నటించింది. ఇదే ఆమె ఎంట్రీ కూడా. దేవోంకా దేవ్ మహాదేవ్ బాల పార్వతి, బాల్ వీర్ లు చూశారా? ఇందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక క్రికెటర్ ధోనితో కలిసి చేసిన యాడ్ తో ఫుల్ ఫేమ్ ను సంపాదించింది సేన్. చిక్కీ అండ్ బాబాయ్ గా ఈ యాడ్ తో ధోనికి సేన్ కు మధ్య రిలేషన్ కూడా స్ట్రాంగ్ అయింది. ఇక ఈ బ్యూటీ ఫోటోలు కూడా బలే క్యూట్ గా ఉంటాయి. మీరు కూడా ఓ లుక్ వేశారా? TagsAnushka Senanushka sen instagramanushka sen movies Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleChampions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీ ఫైనల్ పోరు వీటి మధ్యే.. ఇండియాతో తలపడే జట్టు ఏదంటే..Next articleChampions Trophy 2025: పాక్ క్రికెట్ బోర్డు కు ఎంత కష్టం.. ఓ వైపు 590 కోట్ల ఖర్చు.. మరోవైపు డబ్బులు వాపస్.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Ananya Nagalla: అనన్య అందాలు అదరహో.. Thursday, 16 July 2026, 10:02 AM Deepthi Sunaina : అందమే పోతపోస్తే.. ‘దీప్తి’లా మెరుస్తుంది.. Wednesday, 15 July 2026, 9:50 AM Priyanka Jawalkar: ఏం హైదరాబాదీ అందం రా బై.. మతిపోతోంది.. Tuesday, 14 July 2026, 12:43 PM Most Popular India Russia Petrol Exports: ఇండియా నుంచి రష్యాకు పెట్రోల్ ఎగుమతులు..వాణిజ్యంలో కీలక మలుపు! Thursday, 16 July 2026, 12:48 PM Fauji First Look: ‘ఫౌజీ’ విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్..గూస్ బంప్స్ రప్పిస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్! Thursday, 16 July 2026, 12:38 PM Pandu Master: ‘పండు మాస్టర్’ ని వీడియో కాల్ లో ఓదార్చిన యాంకర్ సుమ.. గుండెల్ని పిండేస్తున్న లేటెస్ట్ వీడియో.. Thursday, 16 July 2026, 12:15 PM Mahesh Babu: మహేష్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్న హాలీవుడ్ స్టార్ డైరెక్టర్… Thursday, 16 July 2026, 12:11 PM Load more