పరిచయం అవసరం లేని బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. తన నటన, అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది అను. Photo Instagram
గత సినిమాల్లో చాలా పద్దతిగా కనిపించింది అనుపాప. అమ్మడు నటించిన ఆ సినిమాలు కూడా మంచి సక్సెస్ ను సాధించాయి. Photo Instagram
కానీ ప్రస్తుతం అమ్మడు గ్లామర్ డోస్ విపరీతంగా పెంచేసింది. నెట్టింట గ్లామర్ పూలు పూయిస్తుంది బ్యూటీ. Photo Instagram
రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచి కుర్రాల్లతో కేక పెట్టిస్తుంది. సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటూ ఫోటోలతో రచ్చ చేస్తుంది అమ్మడు. Photo Instagram
అమ్మడు లేటెస్ట్ గా పోస్ట్ చేసిన ఫోటోలు హాట్ గా కనిపిస్తూ ట్రెండ్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఓ లుక్ వేశారా? Photo Instagram
గ్రీన్ కలర్ చీర, యెల్లో కలర్ బ్లౌజ్ తో పూర్తిగా తన అందాలను చూపిస్తుంది బ్యూటీ. Photo Instagram
సెల్ఫీ తీసుకుంటున్నట్టు ఫోజ్ పెట్టి అద్దంలో అదిరిపోయే లుక్స్ తో కెవ్వు మనిపిస్తుంది. Photo Instagram
అమ్మడు సినిమాలు ఈ మధ్య పెద్ద సక్సెస్ ను సాధించకపోయినా రీసెంట్ గా వచ్చిన డీజే టిల్లు స్కైర్ మాత్రం సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. Photo Instagram