Vishnu Priya: వామ్మో విష్ణు ప్రియలో ఈ యాంగిల్ కూడా ఉందా? ఫోటోలు చూస్తే తట్టుకోలేరేమో..
బుల్లితెరపై యాంకర్స్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న వారిలో విష్ణు ప్రియా ఒకరు. తన చలాకీ మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ముందుంటుంది విష్ణు. అంతేకాదు తన అందాలతో కురాళ్లను కట్టిపడేయడం కూడా నేర్చుకుంది.