HomeఫోటోలుAnchor Sreemukhi: పొట్టి డ్రెస్ లో అదిరిన శ్రీముఖి.. ఫోటోలు చూస్తే మతిపోవాల్సిందే.. ఫోటోలుసినిమా ఫొటోలు Anchor Sreemukhi: పొట్టి డ్రెస్ లో అదిరిన శ్రీముఖి.. ఫోటోలు చూస్తే మతిపోవాల్సిందే.. By Swathi Chilukuri Monday, 12 August 2024, 19:29 PM FacebookTwitterWhatsAppCopy URL Anchor Sreemukhi latest photoshoot Stills goes viral బుల్లితెర యాంకర్లలో టాప్ లిస్ట్ లో తీస్తే ఫస్ట్ వరుసలో ఉంటుంది రాములమ్మ.. Photo: Instagram రాములమ్మ అంటే ఎవరో అనుకునేరు. అదే నండి పటాస్ షో ద్వారా సూపర్ ఫేమ్ సంపాదించిన అందాల యాంకర్ శ్రీముఖి. Photo: Instagram తన మాటలు, చలాకీతనంతో తనదైన స్టైల్ లో బుల్లితెర మీద ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించింది. Photo: Instagram ఏ షో అయినా ఎలాంటి ప్రోగ్రామ్ అయినా సరే శ్రీముఖి ఉండాలి అనేట్టుగా పేరు సంపాదించింది. Photo: Instagram ఈమె రెమ్యూనరేషన్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. టాప్ రెమ్యునరేషన్ అందుకునే యాంకర్లలో టాప్ ప్లేస్ లో నిలిచింది అమ్మడు. Photo: Instagram బుల్లితెర మీద నటిస్తూనే వెండితెర మీద అలరిస్తుంటుంది మాటల పిట్ట, పంచ్ ల మూట. Photo: Instagram బుల్లితెర, వెండితెర మీద మాత్రమే కాదు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించింది. Photo: Instagram కానీ అమ్మడు వేసిన ఈ డ్రెస్ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. పొట్టి డ్రెస్ చమ్కీల మెరుపు అబ్బబ్బో అదిరిందమ్మా అందాల భామ. Photo: Instagram TagsAnchor SreemukhiInstagram PicsPhoto GalleryViral Pics Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleOTT: పట్టపగలే చుక్కలు చూపించే బెస్ట్ హారర్ మూవీస్ ఓటీటీలో.. ఒంటరిగా చూసే ధైర్యం చేయకండి!Next articlePragya Jaiswal: ఎన్నో సినిమాల్లో నటించినా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోలేకపోయినా హీరోయిన్..? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Eesha Rebba : తెలుగమ్మాయి అందాలు అదరహో Saturday, 27 June 2026, 20:50 PM Actress Divija Prabhakar: బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమార్తె ఎంత అందంగా ఉందంటే? Saturday, 27 June 2026, 18:45 PM Sreemukhi traditional look : సంప్రదాయినీ.. మన శ్రీముఖి Friday, 26 June 2026, 20:17 PM Most Popular Hyderabad Gold Men: బంగార్రాజులు కాదు.. నమ్మితే నిండా మునిగినట్టే.. హైదరాబాద్ గోల్డ్ మాన్ ల అసలు కథ ఇదీ Saturday, 27 June 2026, 21:09 PM Ketan Agarwal: పూణే వ్యాపారి కేసు.. చేతన్ తో మా అక్కకు అలాంటి బంధం.. సియా తమ్ముడు మొత్తం చెప్పేశాడు గా Saturday, 27 June 2026, 20:58 PM Eesha Rebba : తెలుగమ్మాయి అందాలు అదరహో Saturday, 27 June 2026, 20:50 PM India Car Color Trends: భారత్ లో తెలుపు కార్లే ఎక్కువ.. వాటినే ఎందుకు కొంటున్నారంటే. Saturday, 27 June 2026, 20:29 PM Load more