అనసూయ భరద్వాజ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
ఈ బ్యూటీ జబర్దస్త్ ద్వారా ఫుల్ పాపులర్ అయింది. అప్పటి నుంచి ఈమె ఫేత్ మారిందనే చెప్పాలి.
షోలు మాత్రమే కాదు సినిమాలతో కూడా ఫుల్ రచ్చ రచ్చ చేస్తుంది.
ఇక సోషల్ మీడియాలో అమ్మడు చేసే రచ్చ మామూలుగా ఉండదు.
పొట్టి డ్రెస్ లు వేస్తూ కుర్రకారుకు మతిపోగొడుతుంది.
మరో ముఖ్యమైన విషయం కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా కూడా నిలుస్తుంటుంది ఈ బ్యూటీ.
అను పాప చీర కట్టినా డ్రెస్ వేసినా సరే అందమే దిగివచ్చినట్టు కనిపిస్తుంది.
సొగసైన అందాలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ చేసుకుంది అనసూయ