HomeఫోటోలుAnasuya Bharadwaj : అయ్య బాబోయ్ అనసూయ నేనా? ఏంటి ఇలా తయారైంది. ఫోటోలుసినిమా ఫొటోలు Anasuya Bharadwaj : అయ్య బాబోయ్ అనసూయ నేనా? ఏంటి ఇలా తయారైంది. By Swathi Chilukuri Wednesday, 9 April 2025, 16:30 PM FacebookTwitterWhatsAppCopy URL Anasuya Bharadwaj అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఫుల్ గా ఉంటుంది. ఈ బ్యూటీ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటుంది. ఇక పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటూ ఫుల్ గా వైరల్ అవడం కూడా కామన్. కానీ కొన్ని సార్లు పద్దతిగా, చీరల్లో కనిపిస్తూ అందానికే అసూయ పుట్టేలా ఉంటుంది అనసూయ. యాంకర్ గా తన జర్నీ మొదలుపెట్టి స్టార్ యాక్టర్ గా నిలిచింది ఈ యాంకర్. జబర్దస్త్ ఈ బ్యూటీకి మంచి పేరును సంపాదించి పెట్టింది. సినిమాల్లో అవకాశం రావడంతో యాంకరింగ్ ను మానేసి యాక్టర్ గా రాణిస్తుంది. ఇప్పుడు ఈ బ్యూటీ నేషనల్ లెవల్లో అభిమానులను సంపాదించింది. TagsanasuyaAnasuya Latest PhotosAnasuya PhotosAnasuya Photos ViralAnchor AnasuyatollywoodViral Photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleSwiggy : 10 నిమిషాల్లో డెలివరీ.. రూ.500 డిస్కౌంట్ ఫ్రీ..స్విగ్గీ అంటే ఇదే మరి!Next articleSudheer : హిందూ దేవుళ్లను సుడిగాలి సుధీర్ అవమానించాడా? మండిపడుతున్న నెటిజెన్స్! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Sravanthi Chokarapu Look: స్రవంతీ.. నిన్ను చూస్తుంటే పోతోంది మా మతి.. Sunday, 28 June 2026, 15:00 PM Eesha Rebba : తెలుగమ్మాయి అందాలు అదరహో Saturday, 27 June 2026, 20:50 PM Actress Divija Prabhakar: బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమార్తె ఎంత అందంగా ఉందంటే? Saturday, 27 June 2026, 18:45 PM Most Popular July 2026 Rules Changes: జూలై 1 నుంచి అలర్ట్.. ఇవన్నీ మారుతున్నాయి.. వెంటనే తెలుసుకోండి.. Tuesday, 30 June 2026, 9:24 AM Lenin Movie: ‘లెనిన్’ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎంత గ్రాస్ రావాలో తెలుసా.. బయ్యర్స్ పెద్ద సాహసమే చేశారు.. Tuesday, 30 June 2026, 9:14 AM Kavya NM: బాలీవుడ్ నటుడితో తెలుగు అమ్మాయి ఘాటు రొమాన్స్.. ప్రేమలో పడ్డారా… Tuesday, 30 June 2026, 9:09 AM Monique Jeremiah: తన పక్కన పడుకోవచ్చు.. టచ్ చేయకూడదు.. నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా.. Tuesday, 30 June 2026, 8:58 AM Load more