అనన్య నాగల్లా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
అందమైన దుస్తులు ధరించి దిగిన ఫోటోలతో తన ఇన్ స్టాగ్రామ్ నిండిపోయింది అని చెప్పవచ్చు.
ఎక్కువగా ట్రెడీషనల్ గానే కనిపిస్తుంది. ఇక ఈమె ఫ్యాషన్ అంటే చాలా మందికి ఇష్టం కూడా.
ఆమె వకీల్ సాబ్, మల్లేశం, ప్లే బ్యాక్ వంటి అనేక చిత్రాలలో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది..
ప్రతి సినిమా కూడా మంచి నటిగా మరింత పేరు తెచ్చుకోవడానికి దోహదపడింది. గతేడాది నవంబర్లో విడుదలైన అన్వేషిలో ప్రేక్షకులు ఆమెను మరింద ఆదరించారు.
ఇక అను పింక్ అండ్ గ్రీన్ చీర కట్టుకున్న ఫోటోను పోస్ట్ చేయడంతో అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక భోగి రోజు అంటే ఈ రోజు తన ఫోటోలను పోస్ట్ చేసి హ్యాపీ భోగి అంటూ శుభాకాంక్షలు తెలిపింది.
మొత్తం మీద ఫెస్టివల్ లుక్ లో అనన్య అదిరిపోయింది లే..