HomeఫోటోలుAnanthika Sanilkumar Insta Pics: మ్యాడ్ బ్యూటీ టాలెంట్ చూపిస్తుంది బ్రో.. ఫోటోలుసినిమా ఫొటోలు Ananthika Sanilkumar Insta Pics: మ్యాడ్ బ్యూటీ టాలెంట్ చూపిస్తుంది బ్రో.. Ananthika Sanilkumar Insta Pics: మీకు అనంతకి సనీల్ కుమార్ గురించి తెలుసా?, ఈ పేరు కంటే మ్యాడ్ సినిమా హీరోయిన్ అంటే త్వరగా గుర్తు వస్తుంది కదా మీకు. By Swathi Chilukuri Friday, 20 June 2025, 15:37 PM FacebookXWhatsAppCopy URL Ananthika Sanilkumar Latest Insta Pics మీకు అనంతకి సనీల్ కుమార్ గురించి తెలుసా? Photo: Instagram ఈ పేరు కంటే మ్యాడ్ సినిమా హీరోయిన్ అంటే త్వరగా గుర్తు వస్తుంది కదా మీకు. Photo: Instagram ఈ సినిమాతోనే ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. Photo: Instagram వచ్చిన ఫస్ట్ సినిమానే మంచి టాక్ ను సంపాదించి పెట్టింది. Photo: Instagram రీసెంట్ గా ఇంటర్ పూర్తి చేసింది. ఇప్పుడు ఈ బ్యూటీకి జస్ట్ 19 సంవత్సరాలు మాత్రమే. Photo: Instagram 2015 నుంచి కూడా ఈమె ఇండస్ట్రీలోనే ఉంది. లాల్ సలామ్, రైడ్ వంటి సినిమాల్లో నటించింది. ఇవి తమిళ సినిమాలు. Photo: Instagram కానీ రీసెంట్ గా చేసిన మ్యాడ్ సినిమాతోనే ఈమెకు మంచి బ్రేక్ వచ్చింది. Photo: Instagram ఇప్పుడు ఈ బ్యూటీ రాజమండ్రి రోజు మిల్క్ అనే మరో తెలుగు సినిమాలో కూడా కనిపించనుంది. Photo: Instagram TagsAnanthika SanilkumarMad Movie ActressPhoto GalleryTollywood ActressViral Photos Share FacebookXWhatsAppCopy URL Previous articleKesari Kheda Crossing Bridge: బ్రిడ్జి సగం కట్టారు.. ఆ తర్వాత ఆపేశారు.. తల పట్టుకున్న ఇంజనీర్.. కారణం ఏంటంటే..Next articleHistory Of Yoga In India: యోగా జ్ఞానాన్ని మొదట అందించినది ఎవరు? మన దేశంలో అది ఎలా ప్రారంభమైంది? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Simran Choudhary : సిమ్రాన్ హోయలు మనకు సెగలు.. చూడతరమా? Sreemukhi latest photos : శ్రీముఖి అందాలు చూడతరమా? Rambai Tejaswi Rao: రాంబాయి అందాలు చూడతరమా? ఏముంది సామీ..కుర్రాళ్ళు మెంటలెక్కిపోతున్నారు.. Divi Vadthya photos: అందాల దివి.. సొగసు చూడతరమా? Nuveksha Photos : అందాల నువేక్ష.. చీరలో చూడతరమా? Ram Charan And Pawan Kalyan: మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ లో రామ్ చరణ్.. అసలు కారణం ఏంటంటే.. Most Popular Deepika Padukone: ప్రభాస్ కంటే నేనే గొప్ప అంటూ దీపికా పదుకొనే హాట్ కామెంట్స్.. వీడియో వైరల్! Agni Pareeksha Season 2: అగ్ని పరీక్ష 2′ లో ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ ని ‘గెట్ అవుట్’ అంటూ అరిచిన యాంకర్ శ్రీముఖి! Agni Pareeksha 2: ‘అగ్ని పరీక్ష 2’ లో అవమానించిన చేతులతోనే ‘జేజేలు’ కొట్టించుకున్న రోహిత్..ఇది కదా మాస్ అంటే! Konda Surekha: రేవంత్ కు బంగారు రాఖీ.. ‘కొండా సురేఖ పదవి కాపాడింది.. వివాదాన్ని ఇలా ముగించింది.. SS Rajamouli: రాజమౌళి ప్రతి సినిమాలో ఆ ఇద్దరికి అవకాశాలు ఇవ్వడానికి కారణం ఏంటో చెప్పాడుగా… America House Rules: పెద్ద పెద్ద ఇళ్ళు.. ప్రహరీలు మాత్రం ఉండవు.. అలా కడితే అక్కడ పెద్ద నేరమే.. Prabhas: ప్రభాస్ ఆ నటుడి విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నాడా…అందుకే ఆయన టాప్ ఆర్టిస్ట్ అయ్యాడా… US Iran War: అమెరికా, ఇరాన్ యుద్ధం… ప్రమాదంలో నాటో రక్షణ! Konda Surekha And Revanth Reddy: రాఖీ పౌర్ణమి నాడు.. సీఎం రేవంత్ రెడ్డికి ట్విస్ట్ ఇచ్చిన కొండా సురేఖ..ఇది ఊహించలేదుగా..