HomeఫోటోలుAmy Jackson : రామ్ చరణ్ బ్యూటీ అందాలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. ఫోటోలుసినిమా ఫొటోలు Amy Jackson : రామ్ చరణ్ బ్యూటీ అందాలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. ఈ అమ్మడు పేరు చెప్పడం కంటే ఐ, రోబో సినిమా హీరోయిన్ అంటే త్వరగా గుర్తుపడతారు. By Swathi Chilukuri Monday, 24 February 2025, 17:00 PM FacebookXWhatsAppCopy URL Amy Jackson అమీ జాక్సన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. కానీ ఈమె బ్రిటిష్ ఇండియన్ అని చాలా తక్కువ మందికి తెలుసు. ఇక ఈ బ్యూటీ తమిళ సినిమాల ద్వారా ఎక్కువగా ఫేమస్ అయింది. ఈ అమ్మడు పేరు చెప్పడం కంటే ఐ, రోబో సినిమా హీరోయిన్ అంటే త్వరగా గుర్తుపడతారు. ఇక ఎవడు, మదరాజు పట్నం వంటి సినిమాల ద్వారా కూడా పాపులర్ అయింది. ఈ సినిమాలు మంచి గుర్తింపును తెచ్చి పెట్టాయి. కెరీర్ పీక్ సమయం లోనే ఇంగ్లాండ్ కు చెందిన జార్జ్ అనే వ్యక్తితో ప్రేమాయణం కొనసాగించి ఓ బిడ్డను కూడా కనింది. కానీ అభిప్రాయ భేదాల వల్ల విడిపోయారు. రీసెంట్ గా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది ఈ బ్యూటీ. TagsAmy JacksonAmy Jackson Latest PhotosAmy Jackson PhotosbollywoodInstagramtollywood Share FacebookXWhatsAppCopy URL Previous articleUP Woman: సర్కార్ ఇచ్చే ఉచిత గేదెలను కొట్టేద్దామని ప్లాన్.. ఏకంగా రెండో పెళ్లికి స్కెచ్.. ఆ తర్వాత జరిగిన కథ సినిమాను మించిపోయింది..Next articleDon’t take: ఈ వస్తువులు ఎవరు ఉచితంగా ఇచ్చినా తీసుకోకండి.. ఎందుకంటే? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Instagram New Feature: ఇన్స్టాగ్రామ్లో కొత్త ఫీచర్.. ట్యాగ్ చేసిన పోస్టులను ఇక ప్రొఫైల్ గ్రిడ్లోనూ పెట్టొచ్చు Instagram Views: ఇన్ స్టాగ్రామ్ లో వ్యూస్ రావాలంటే ఏం చేయాలో తెలుసా.. సింపుల్ చిట్కా ఇదీ Bhagyashri Borse : ఒక్క హిట్ తో భాగ్యశ్రీ జాతకం మారిపోయింది.. రెమ్యూనరేషన్ భారీగా పెంచేసింది.. Hema Malini : వెండితెర పై హేమమాలిని బయోపిక్.. హీరోయిన్ గా నటించబోతున్నది ఎవరంటే.. Ranveer Singh: సోషల్ మీడియా కి ‘గుడ్ బై’ చెప్పేసిన ‘ధురంధర్’ హీరో రణవీర్ సింగ్.. కారణం ఏంటంటే.. Dhurandhar 2: ‘ధురంధర్’ దెబ్బ.. దావూద్ ఇబ్రహీం ముఠాలో ప్రకంపనలు.. పరారీ లో నాయకుడు.. Most Popular Alla Nani: ఆళ్ల నాని మృతిని ముందుగానే పసిగట్టిన పెంపుడు కుక్క.. మృతదేహం వద్ద కూర్చొని కంటతడి.. Katrina Kaif: గుర్తు పట్టలేని విధంగా మారిపోయిన కత్రినా కైఫ్.. ఫ్యాన్స్ చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు! UPI Payments : రూ.2,000 వరకు UPI చెల్లింపులపై బ్యాంక్ ఛార్జీలు ఉండవు.. దాటితే పరిస్థితిదీ Sudigali Sudheer: అనిల్ రావిపూడి ని దాటేసిన సుడిగాలి సుధీర్ రెమ్యూనరేషన్.. ఇది మామూలు మాస్ కాదు! The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ మూవీ మొట్టమొదటి రివ్యూ.. సెకండ్ హాఫ్ పై ఊహించని టాక్! Alla Nani : మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మృతి.. ఏలూరు రాజకీయాల్లో విషాదం Dhee Raju : బయటపడ్డ ‘ఢీ 20’ విన్నర్ రాజు ఫోన్ కాల్ సంభాషణ.. ఇలాంటోడని అసలు ఊహించలేదు! Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నే ఓడించిన నాగ చైతన్య.. ఇది మామూలు మాస్ కాదు! Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ మొదటి ‘కెప్టెన్సీ’ రేసు నుండి రోహిత్ అవుట్.. వెక్కి వెక్కి ఏడ్చిన షాలిని!