HomeఫోటోలుAmeesha Patel: ఈ రేంజ్ లో ఎక్స్ ఫోజింగ్ చేయాలంటే నార్మల్ గా గట్స్ ఉండాలా... ఫోటోలుసినిమా ఫొటోలు Ameesha Patel: ఈ రేంజ్ లో ఎక్స్ ఫోజింగ్ చేయాలంటే నార్మల్ గా గట్స్ ఉండాలా బ్రో..ఈమె గ్రేట్ కదా.. By Swathi Chilukuri Thursday, 9 January 2025, 15:45 PM FacebookTwitterWhatsAppCopy URL Ameesha Patel బాలీవుడ్లో మంచి పేరు సంపాదించింది అమీషా పటేల్. ఈమె గ్లామరస్ ఇన్స్టాగ్రామ్ ఫోటోలతో సోషల్ మీడియాలో మాయ చేస్తుంటుంది. ఇక ఈమె ఫోటోలు చాలా మందికి నచ్చుతుంటాయి. ఒక సారి పోస్ట్ చేస్తే చాలు వెంటనే వైరల్ అవుతుంటాయి. ఆమె చిత్రాలలో తరచుగా ప్రశాంతమైన ప్రకృతి దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ ఫోటోలను వృత్తిపరంగా పోస్ట్ చేస్తుంటుందా? లేదా కావాలని చేస్తుందా అంటారు కొందరు. సినిమా ఫీల్డ్ లో ఉండాలంటే ఇలాంటి ఫోటోలను పోస్ట్ చేయాల్సిందేనా అంటారు కొందరు. కానీ ఈమె ఫోటోలను లైక్ చేసే అభిమానులు కూడా చాలా ఎక్కువే. ఫోటోలే కాకుండా, నటి తన ఇన్‌స్టాగ్రామ్‌ను మంచి మంచి కంటెంట్ ను షేర్ చేస్తుంది కూడా. కొత్త కొత్త విషయాలు, త్రోబాక్ ఫోటోలు, ఆమె ప్రాజెక్ట్‌ల నుంచి కొత్త విషయాలను కూడా పంచుకుంటుంది ఈ బ్యూటీ. ఇక ఈ బాలీవుడ్ బ్యూటీ అమీషా ఫోటోల వైపు మీరు కూడా ఓ లుక్ వేయండి. TagsAmeesha Patelameesha patel moviesameesha patel movies teluguLatest Tollywood News Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleTirumala Stampede : తిరుమలకు మంత్రుల క్యూ.. టీటీడీ కీలక అధికారి ఔట్.. భారీగా నష్టపరిహారం!Next articleTDP government : అప్పుడు గోదావరి పుష్కరాలు.. ఇప్పుడు తిరుపతి తొక్కిసలాట.. టిడిపికి మాయని మచ్చ! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Ananthika Sanilkumar Looks Pretty: అనంతిక.. నీ అందాలు చూడలేమిక.. Tuesday, 2 June 2026, 21:50 PM Avantika Vandanapu Instagram : అవంతిక.. నీలుక్స్ కేక.. Tuesday, 2 June 2026, 13:11 PM Deviyani Sharma Latest Photos: ఎద అందాలతో చంపేస్తోన్న ‘దేవయానీ’ Saturday, 30 May 2026, 20:29 PM Most Popular Mahesh Babu Dream Project: మహేష్ బాబు డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటంటే..? Wednesday, 3 June 2026, 11:44 AM Chiranjeevi Politics Impact: చిరంజీవి రాజకీయాలకు వెళ్లి ఉండకపోతే తెలుగు ఇండస్ట్రీ మరోలా ఉండేదా..? Wednesday, 3 June 2026, 11:38 AM Telangana Political Controversy: తెలంగాణ ఎవరి జాగీర్? Wednesday, 3 June 2026, 11:33 AM Vijayendra Prasad: రాజమౌళి నెక్స్ట్ మూవీ మీద క్లారిటీ ఇచ్చిన విజయేంద్రప్రసాద్… Wednesday, 3 June 2026, 11:26 AM Load more