HomeఫోటోలుAlaya: గ్లామర్ తో అదరగొడుతున్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా? ఫోటోలుసినిమా ఫొటోలు Alaya: గ్లామర్ తో అదరగొడుతున్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా? బాలీవుడ్ నటి అలాయా ఎఫ్ గ్లామరస్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తే చాలు ఫుల్ వైరల్ అవుతుంటాయి. By Swathi Chilukuri Thursday, 30 January 2025, 20:51 PM FacebookXWhatsAppCopy URL Alaya బాలీవుడ్ నటి అలాయా ఎఫ్ గ్లామరస్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తే చాలు ఫుల్ వైరల్ అవుతుంటాయి. బాలీవుడ్లో ఈ హీరోయిన్ కు మంచి ఫేమ్ ఉంది. పూర్తి పేరు ఆలియా ఫర్నీచర్‌వాలా. ప్రముఖ నటి పూజా బేడీ కూతురు ఈ బ్యూటీ. 2020లో వచ్చిన ‘జవానీ జానేమన్’ సినిమాతో ఈ బ్యూటీ బాలీవుడ్లో రంగ ప్రవేశం చేసింది. ఇక 2022లో వచ్చిన ‘ఫ్రెడ్డీ’ అలాయాకు మంచి బ్రేక్ తెచ్చి పెట్టిందని చెప్పాలి. కార్తీక్ ఆర్యన్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు.. 2023లో కూడా అలాయా రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అవే ‘ఆల్మోస్ట్ ప్యార్ విత్ డీజే మొహబ్బత్’ రెండవది ‘యూ-టర్న్’. ఇందులో మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద బకెట్ తన్నిందనే చెప్పాలి. అంటే కేవలం రూ.25 లక్షల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. సమంత నటించిన ‘యూటర్న్’ను కూడా బాలీవుడ్లో రీమేక్ చేశారు. ఇందులో ఈ అలియానే నటించింది. TagsAlayaAlaya Falaya f movies Share FacebookXWhatsAppCopy URL Previous articleSeeman : ద్రవిడ వాదంపై తిరుగుబాటు ప్రకటించిన సీమాన్Next articleSunita Williams: సునీతా విలియమ్స్‌ను తీసుకురండి.. అగ్రరాజ్యాధినేతకు ప్రపంచ కుభేరుడి వినతి! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Alaya F: కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న అలాయా ఫోటోలు.. Alaya F: ఒంటి మీద రెండే పీసులు.. ఫోటోలు చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే.. అలయ ఎఫ్ స్టన్నింగ్ ఫోటోస్ Most Popular Comrade Kalyan Movie: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మొట్టమొదటి రివ్యూ.. ఇలా ఉంటుందని అసలు ఊహించలేదు! Andhra Pradesh SIR : బీజేపీ నేతలపై ఒంటికాలిపై లేచి లైవ్ లో శివతాండవం చేసిన టీవీ5 మూర్తి.. వైరల్ వీడియో Varanasi Movie: ‘వారణాసి’ కోసం సరికొత్త బాషని కనిపెట్టిన రాజమౌళి..పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం! Nara Lokesh : మంగళగిరిలో నారా లోకేష్ ప్రజాదర్బార్ Suzuki V-Strom SX : కొత్త కలర్‌తో సుజుకి V-Strom SX.. రూ.2.02 లక్షలకే అడ్వెంచర్ టూరర్ Bigg Boss 10 Telugu: అక్షరాల 8 కోట్ల 20 లక్షల వ్యూస్.. చరిత్ర తిరగరాసిన ‘బిగ్ బాస్ 10’ షో! YS Sunitha Reddy: డాక్టర్ సునీత రెడ్డి.. పులివెందుల ప్రహ్లాద.. ఈ కష్టం పగవాడికి కూడా రావద్దు.. Amazon Great Indian Festival : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు.. Galaxy S25 Ultra, iPhone 16 ధరలు ఎంతంటే? AP Panchayat Elections : పంచాయితీ ఎన్నికల వాయిదాకు జగన్ పెద్ద ప్లాన్?!