HomeఫోటోలుAisha Sharma: ఐషా శర్మ అందాలకు ఫిదా అవ్వాల్సిందే.. లుక్ వేసేయండి. ఫోటోలుసినిమా ఫొటోలు Aisha Sharma: ఐషా శర్మ అందాలకు ఫిదా అవ్వాల్సిందే.. లుక్ వేసేయండి. By Swathi Chilukuri Tuesday, 25 February 2025, 17:16 PM FacebookTwitterWhatsAppCopy URL Aisha Sharma ఐషా శర్మ సినీ పరిశ్రమలో ప్రముఖ నటిగా పేరు సంపాదించింది. ఈ బ్యూటీ మోడల్‌గా కెరీర్ ప్రారంభించి తన రేంజ్ ను పెంచుకుంది. ఆయుష్మాన్ ఖురానా నటించిన ఇక్ వారి అనే మ్యూజిక్ వీడియోలో కనిపించి మరింత పాపులర్ అయింది. హిందీ సినిమా సత్యమేవ జయతేలో తొలిసారిగా నటించి మంచి పేరు సంపాదించింది. ఈ నటి మల్టీ టాలెంటెడ్ అని టాక్. ఈమె ఫోటోలు కూడా ఫుల్ గా వైరల్ అవుతుంటాయి. ఐషా ఫీడ్ నెటిజన్లకు కూడా ఫుల్ గా నచ్చేస్తుంది. మరి మీరు కూడా ఓ సారి ఆమె ఫోటోలను మీరు కూడా చూసేయండి. TagsAisha Sharmaaisha sharma instagramaisha sharma movies Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleChandrababu House Attack Case: చంద్రబాబు ఇంటి పై దాడి.. జోగి రమేష్, దేవినేని పిటిషన్ పై సుప్రీం కీలక ఆదేశాలు!Next articlePavani Karanam : ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయినా ఈ బ్యూటీ ఎవరో తెలుసా? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Ananya Nagalla saree : లేలేత అనన్య అందాలు.. Wednesday, 1 July 2026, 9:35 AM Faria Abdullah photos : ఫరియా అందాలు చూడతరమా? Tuesday, 30 June 2026, 11:40 AM Sravanthi Chokarapu Look: స్రవంతీ.. నిన్ను చూస్తుంటే పోతోంది మా మతి.. Sunday, 28 June 2026, 15:00 PM Most Popular OG 2: ‘ఓజీ 2’ లో సుభాష్ చంద్రబోస్ గా నటించబోతుంది ఎవరు..? రేసులో ముగ్గురు పాన్ ఇండియన్ హీరోలు.. Wednesday, 1 July 2026, 13:06 PM Akhil Raj: ‘రాజు వెడ్స్ రాంభాయ్’ హీరో అఖిల్ రాజ్ పై దాడి.. సంచలనం రేపుతున్న వీడియో.. Wednesday, 1 July 2026, 12:48 PM Ashok Gajapathi Raju: వైసిపి భవనం ఖాళీ చేయాల్సిందే! Wednesday, 1 July 2026, 12:42 PM Pawan Kalyan: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంపై పవన్ పంజా! Wednesday, 1 July 2026, 12:33 PM Load more