https://oktelugu.com/

Pavani Karanam : ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయినా ఈ బ్యూటీ ఎవరో తెలుసా?

అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. అంతేకాదు అమ్మడు పేరు కూడా సోషల్ మీడియాలో మారుమోగుతుంటుంది.

Written By: , Updated On : February 25, 2025 / 05:37 PM IST
1 / 8 అందాల ముద్దుగుమ్మ పావని కరణం గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు.
2 / 8 అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. అంతేకాదు అమ్మడు పేరు కూడా సోషల్ మీడియాలో మారుమోగుతుంటుంది.
3 / 8 పరేషాన్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎంతో మందిని అందంతో పరేషాన్ చేసింది.
4 / 8 పరేషాన్ తో ఎంట్రీ ఇచ్చి పుష్ప 2తో ఎనలేని క్రేజ్ ను సంపాదించింది పావని.
5 / 8 హీరోయిన్ గా మంచి పాత్రలనే పోషించినా ఆశించిన ఫలితాలు మాత్రం అసలు రాలేదనే చెప్పాలి.
6 / 8 సో చిన్న చిన్న పాత్రలతోనే సరిపెట్టుకుంది బ్యూటీ. కానీ చివరకు ఏకంగా పాన్ ఇండియా సినిమాలో అవకాశం కొట్టేసింది.
7 / 8 సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాతో మరో రికార్డ్ సృష్టించుకుంది.
8 / 8 ఈ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా ఎదిగింది బ్యూటీ.