Sisters: అందం, ఆరాధించే అభిమానులు ఉన్నా ఈ అక్కాచెల్లెళ్లను ఎవరు పట్టించుకోవడం లేదా?
నేహా శర్మ, ఆయిషా శర్మల గురించి ఎక్కువ పరిచయం లేకున్న వీరి ఫోటోలు మాత్రం ఫుల్ వైరల్ అవుతుంటాయి. ఇద్దరు కూడా అక్కాచెళ్లెల్లు. దేవకన్యలకు కూడా తీసిపోనంత అందంగా ఉంటారు. కానీ వీరి డ్రెస్సింగ్ మాత్రం కొన్ని సార్లు యూత్ కోసం అన్నట్టుగా ఉంటుంది.