HomeఫోటోలుAanchal Munjal: ఘాటు అందాలతో కిక్కిస్తున్న ఆంచల్ ముంజల్.. అందాలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. ఫోటోలుసినిమా ఫొటోలు Aanchal Munjal: ఘాటు అందాలతో కిక్కిస్తున్న ఆంచల్ ముంజల్.. అందాలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. By Swathi Chilukuri Monday, 3 March 2025, 15:07 PM FacebookTwitterWhatsAppCopy URL Aanchal Munjal ఆంచల్ ముంజల్ గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈమె బాలీవుడ్ బ్యూటీ. బీ-టౌన్ టెలివిజన్ లోనూ, అంతేకాదు అటు పలు చిత్రాల్లో నటించింది ఈ బ్యూటీ. ఈమె చిన్నప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2008లో వచ్చిన ఈ బ్యూటీ ‘ధూమ్ మచావో ధూమ్’ అనే సిరీస్ తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వి ఆర్ ఫ్యామిలీ అనే సినిమాతో 2010లో వెండితెర మీద మెరిసింది. ప్రెట్ బాయ్స్, పర్వరిష్, గుమ్రః, వంటి ఎన్నో షోలలో మెరిసింది. ఆరక్షన్, ముంబై స్పెషల్ 6 వంటి సినిమాల్లో కూడా నటించింది ఆంచల్ ముంజల్. ఇక తమిళంలో సే అనే సినిమాలో కూడా కనిపించింది. అయితే ఈ బ్యూటీ పుష్ప 2లో కూడా కనిపించింది. ఎర్ర చందనం డీల్ చేస్తున్నప్పుడు ఈమె కనిపిస్తుంది. TagsAanchal Munjalaanchal munjal moviesaanchal munjal photosLatest Tollywood News Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleSankranthiki Vasthunam OTT: ఓటీటీలో చరిత్ర సృష్టించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’..12 గంటల్లో #RRR అవుట్..వెంకీ మామ మాస్ రాంపేజ్ మామూలుగా లేదుగా!Next articleViral Video : బాహుబలి పెళ్లికూతురు.. చూస్తేనే షాక్ అవుతారు.. ఎందుకిలా ముస్తాబైందో తెలుసా? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Sravanthi Chokarapu Life Message : శోభనం పెళ్లికూతురిలా.. స్రవంతి.. నిన్ను చూస్తుంటే పోతోంది మతీ.. Friday, 17 July 2026, 11:16 AM Ananya Nagalla: అనన్య అందాలు అదరహో.. Thursday, 16 July 2026, 10:02 AM Deepthi Sunaina : అందమే పోతపోస్తే.. ‘దీప్తి’లా మెరుస్తుంది.. Wednesday, 15 July 2026, 9:50 AM Most Popular Pawan Kalyan Wife: పవన్ కళ్యాణ్ కోసం ఎవరు చేయని సాహసం చేసిన భార్య లెజినోవా.. వైరల్ వీడియో Saturday, 18 July 2026, 9:08 AM The Odyssey Movie Collections: ‘ది ఒడిస్సీ’ మూవీకి మొదటి రోజు ఇండియాలో కలెక్షన్స్ అంతా తక్కువగా వచ్చాయా… Saturday, 18 July 2026, 9:02 AM Mahesh Babu And Puri Jagannadh: ఆ డైరెక్టర్ మహేష్ బాబు ను మిల్క్ బాయ్ అంటే పూరి జగన్నాధ్ కి కోపం వచ్చిందా… దానికి కారణం ఇదే… Saturday, 18 July 2026, 8:38 AM Allu Arjun And Johnny Master: జానీ మాస్టర్ కి అల్లు అర్జున్ కి మధ్య జరిగిన గొడవేంటో ప్రూఫ్ లతో బయటపెట్టిన శేఖర్ భాష… వైరల్ వీడియో… Saturday, 18 July 2026, 8:33 AM Load more