Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Odd News » They are earning one lakh rupees per month by begging what are the facts revealed in the government survey

Begging: అడుక్కుంటూ నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు.. ప్రభుత్వ సర్వేలో తేలిన నిజాలు ఏంటంటే?

Begging ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో కి చెందిన పట్టణాభివృద్ధి శాఖ, మున్సిపల్ కార్పొరేషన్, సాంఘిక సంక్షేమ శాఖలు కలిసి యాచకులకపై సర్వే నిర్వహించాయి. ఈ సర్వేలో విస్తు పోయే నిజాలు బయటపడ్డాయి.

Written By:Swathi Chilukuri, Updated On : May 6, 2025 / 04:00 AM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
They Are Earning One Lakh Rupees Per Month By Begging What Are The Facts Revealed In The Government Survey

Begging

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Begging: యాచకులు అనగానే కొంతమంది చాలా చీప్ గా చూస్తూ ఉంటారు. మరికొందరు మాత్రం దయాగుణంతో వారికి సాయం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి ఇతరుల వద్ద ఏదైనా అడుక్కోవడమే కానీ సొంతంగా సంపాదించుకోవడం తెలియదు. అయితే కొన్ని విరాళ సంస్థలు వారిని చేరదీస్తూ ఆహారం అందించి కావలసిన సౌకర్యాలను ఇస్తూ ఉంటారు. అయితే యాచకులు ఇతరుల వద్ద అడుక్కొని మహా అయితే వందల రూపాయల్లో సంపాదించుకుంటూ ఉంటారు. కానీ ఇటీవల తేలిన కొన్ని లెక్కల ప్రకారం యాచకులకు నెలకు దాదాపు లక్ష రూపాయల సంపాదన ఉన్నట్లు తేలింది. యాచకులపై ఓ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం వెళ్లడైన విషయాలను చూసి చాలామంది షాక్ అవుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో కి చెందిన పట్టణాభివృద్ధి శాఖ, మున్సిపల్ కార్పొరేషన్, సాంఘిక సంక్షేమ శాఖలు కలిసి యాచకులకపై సర్వే నిర్వహించాయి. ఈ సర్వేలో విస్తు పోయే నిజాలు బయటపడ్డాయి. లక్టో నగరంలో ఐదు వేలకు పైగా యాచకులు ఉన్నారు. వీరి సంపాదన గురించి తెలిసి సాఫ్ట్వేర్ జాబు చేసేవారు సైతం షాక్ అవుతున్నారు. ఎందుకంటే చిన్న పిల్లలతో సహా వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొంటారు. వారికి ఇతరుల వద్ద నుంచి వచ్చే ఆదాయం గణనీయంగా ఉంటుందని తేలింది.

యాచకుల్లో సాధారణ వ్యక్తుల కంటే చిన్న పిల్లలతో కలిసి అడుక్కునేవారు ఎక్కువగా సంపాదిస్తున్నట్లు తేలింది. వీరు రోజుకు 1000 నుంచి 3000 వరకు సంపాదిస్తున్నట్లు తేలింది. ఇందులో గర్భిణీలు కూడా ఉంటారు. అలాగే చిన్నపిల్లల సంపాదన కూడా భారీగానే ఉంది. చిన్నపిల్లలు అడుక్కొని రోజుకు 900 నుంచి 1500 వరకు సంపాదిస్తున్నట్లు తేలింది. వృద్ధుల సైతం కనీసం రోజుకు వెయ్యి రూపాయల వరకు అడుక్కున్నట్లు సర్వేలో తేలింది.

యాచకులకు నగదు ఇలా వస్తుంటే.. వారి ఖర్చులు మాత్రం ఎలాంటివి లేకుండా వారి ఆదాయం గలనీయంగా పెరుగుతుంది. వీరికి ఆహారం, బట్టలు వివిధ సంస్థలు ఉచితంగానే అందిస్తున్నాయి. అలాగే లయన్స్ క్లబ్ వంటి సంస్థలు ప్రతిరోజు ఆహారాన్ని అందించడంతో వీరికి ఎలాంటి ఖర్చు ఉండడం లేదు. అంతేకాకుండా వారికి వచ్చిన ఆదాయం సేవ్ చేయడంతో మిగతా వారి కంటే వీరిదే ఎక్కువగా ఉన్నట్లు చర్చ జరుగుతుంది.

అయితే భిక్షాటన చేసేవారు తెలివితో సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఓవైపు డబ్బులు అడుక్కుంటూనే.. మరోవైపు ఎక్కడ ఉచితంగా ఆహారం లేదా దుస్తులు అందించే విషయాలను ముందే తెలుసుకొని వాటిని పొందుతున్నారు. అలాగే వృద్ధులు వృద్ధాశ్రమంలో.. ఇతరులు నిరాశ్రయుల కేంద్రంలో ఉంటూ నివాస ఖర్చు లేకుండా గడుపుతున్నారు. ఇక కొందరైతే చిన్న పిల్లలను ఎత్తుకొని ఎదుటివారి మనసును కలిసివేసి వారి నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు అడుక్కుంటున్నట్లు తెలుస్తోంది. వ్యక్తుల పరిస్థితిని బట్టి వీరి ఆచరణ తీరు కూడా మారుతుంది. దీంతో డబ్బున్న వారి వద్ద మీరు ఎక్కువ మొత్తంలో అడుక్కునే ప్రయత్నం చేస్తుంటారు. ఇలా వీరి సంపాదన నెలకు లక్షకు పైగానే ఉంటున్నట్లు తేలింది.

Swathi Chilukuri

Swathi Chilukuri Author - OkTelugu

Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Read More

Web Title: They are earning one lakh rupees per month by begging what are the facts revealed in the government survey

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • begging
  • Lucknow
  • Uttar Pradesh
Follow OkTelugu on WhatsApp

Related News

Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ ఆరోజు ఏడవలేదట.. అసలు విషయం ఇన్ని రోజులకు చెప్పిన చిచ్చరపిడుగు!

Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ ఆరోజు ఏడవలేదట.. అసలు విషయం ఇన్ని రోజులకు చెప్పిన చిచ్చరపిడుగు!

Begging: అడుక్కుంటూ నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు.. ప్రభుత్వ సర్వేలో తేలిన నిజాలు ఏంటంటే?

Begging: అడుక్కుంటూ నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు.. ప్రభుత్వ సర్వేలో తేలిన నిజాలు ఏంటంటే?

Aniket Verma : తల్లి లేదు.. మేనమామే అన్నీ.. కన్నీళ్లు తెప్పిస్తున్న అనికేత్ వర్మ స్టోరీ!

Aniket Verma : తల్లి లేదు.. మేనమామే అన్నీ.. కన్నీళ్లు తెప్పిస్తున్న అనికేత్ వర్మ స్టోరీ!

Sunrisers and Lucknow : సన్ రైజర్స్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన లక్నో

Sunrisers and Lucknow : సన్ రైజర్స్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన లక్నో

Uttar Pradesh : ప్రియుడితో భార్యకు పెళ్లి.. దగ్గరుండి జరిపించిన భర్త

Uttar Pradesh : ప్రియుడితో భార్యకు పెళ్లి.. దగ్గరుండి జరిపించిన భర్త

Yogi Adityanath : 8 ఏళ్ళ యోగి పాలన ఉత్సవాలు ఎందుకు ప్రత్యేకం

Yogi Adityanath : 8 ఏళ్ళ యోగి పాలన ఉత్సవాలు ఎందుకు ప్రత్యేకం

Atal Bihari Vajpayee : వాజ్‍పేయి ప్రసంగాన్ని పోలిన మరో నవతరం నేత ప్రసంగాలు

Atal Bihari Vajpayee : వాజ్‍పేయి ప్రసంగాన్ని పోలిన మరో నవతరం నేత ప్రసంగాలు

Uttar Pradesh : ఉత్తర ప్రదేశ్ దశ దిశ మార్చబోతున్న మౌలిక సౌకర్యాల వివరాలు

Uttar Pradesh : ఉత్తర ప్రదేశ్ దశ దిశ మార్చబోతున్న మౌలిక సౌకర్యాల వివరాలు

Uttar Pradesh: వరుడితో అమ్మాయికి నిశ్చితార్థం.. ఆమె కోసం వచ్చిన మరో యువతి.. సహజీవనం అంటూ లొల్లి.. వైరల్ వీడియో

Uttar Pradesh: వరుడితో అమ్మాయికి నిశ్చితార్థం.. ఆమె కోసం వచ్చిన మరో యువతి.. సహజీవనం అంటూ లొల్లి.. వైరల్ వీడియో

ఫొటో గేలరీ

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts

Krithi Shetty: కిరాక్ అనిపిస్తున్న కృతి శెట్టి ఫోటోలు.. చూస్తే మతిపోవాల్సిందే..

Krithi Shetty Stunning Instagram Pictures

Photo Gallery: ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు మాత్రం సూపర్ హీరోయిన్..

Anikha Surendran Latest Saree Pics
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.