https://oktelugu.com/

Rajamouli : రాజమౌళి సినిమాల్లో ఆయనకి నచ్చని సినిమా ఏంటంటే.?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్లను వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 9, 2024 / 08:16 AM IST

    Rajamouli

    Follow us on

    Rajamouli : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్లను వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే రాజమౌళి లాంటి దర్శకుడు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్లడం అనేది చాలా గొప్ప విషయమనే చెప్పాలి…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవిని ఎరుగని రీతిలో రాజమౌళి తన సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ప్రతి సినిమాను చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక మహేష్ బాబుతో చేయబోతున్న సినిమా కోసం భారీ కసరత్తులు చేస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే… ఇకమీదట ఆయన చేయబోయే ఏ ప్రాజెక్టు విషయంలో అయినా చాలా జాగ్రత్తగా వ్యవహరించనట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం ఆయన పాన్ వరల్డ్ ప్రాజెక్టులను చేస్తున్నాడు. కాబట్టి వరల్డ్ ప్రేక్షకులను అలరించాలంటే మన తెలుగు సినిమా కంటెంట్ తో సినిమా వస్తే సరిపోదు. వరల్డ్ మొత్తాన్ని ఎట్రాక్ట్ చేసే ఒక యూనివర్సల్ కథతో సినిమా చేయాల్సిన అవసరమైతే ఉంది. దాని కోసమే రాజమౌళి పరితమైన కసరత్తులు చేసి మరి ఈ సినిమాని పట్టాలెక్కించబోతున్నట్లుగా తెలుస్తోంది…ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి కెరియర్ లో చేసిన అన్ని సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఇక ఇదిలా ఉంటే ఆయన చేసిన సినిమాల్లో ఒక సినిమా అంటే ఆయనకు పెద్దగా నచ్చదట. ఎందుకంటే ఆ సినిమాలో తను పూర్తి ఎఫర్ట్ ఇవ్వకపోవడం వల్లే ఆ సినిమా అంటే అతనికి పెద్దగా నచ్చదట… ఇక ఈ సినిమా మీద ఇంకొంచెం భారీ ఎఫర్ట్ పెట్టి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచేదనే ఉద్దేశ్యంతోనే ఆయనకు ఆ సినిమాను చూసినప్పటి నుంచి ఆ సినిమా పెద్దగా తనకి ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదట…

    మరి ఆ సినిమా ఏంటి అంటే ఎన్టీఆర్ హీరోగా వచ్చిన యమదొంగ సినిమా సక్సెస్ ని సాధించినప్పటికి వర్క్ పరంగా రాజమౌళి కి అంత సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వలేదట… అందువల్ల అతనికి ఆ సినిమా అంటే పెద్దగా నచ్చాదని ఆయన కొన్ని సందర్భాల్లో తెలియజేయడం విశేషం…

    ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి దర్శకుడు ప్రస్తుతం పాన్ వరల్డ్ ఇండస్ట్రీ లోకి వెళ్లడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. మరి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి చేస్తున్న ఈ సినిమా సూపర్ సక్సెస్ ను సాధిస్తే మాత్రం ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన క్రెడిబిలిటీ అయితే వస్తుంది.

    ప్రస్తుతం రాజమౌళి ఇండియాలో టాప్ డైరెక్టర్ గా ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలియాల్సి ఉంది… ఇక ఆయన తీసే ప్రతి సినిమా విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తు ముందుకు సాగుతున్నాడు. ఇక రాబోయే సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడట…ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ మీద పాన్ వరల్డ్ లో మంచి హైప్ అయితే ఉంది…