https://oktelugu.com/

30+ Telugu Quotes and Quotations, Images, Messages for WhatsApp, Facebook Status

Telugu Quotes and Quotations, Images, Messages for WhatsApp, Facebook Status: జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలంటే ఎంతో ఓర్పు నేర్పు కావాల్సి ఉంటుంది. ఆ నేర్పు ఒకరు చెబితే వచ్చేది కాదు. మనంతట మనమే నేర్చుకోవాలి. మంచి జీవితం ఎంతో హాయిగా ఉంటుంది. అలాంటి మంచి జీవితం రావాలంటే Latest quotes and quotations in Telugu మంచి నడవడికను నేర్చుకోవాలి. క్రమశిక్షణ పాటించాలి. అందుకోసం మంచి వాతావరణాన్ని ఎంచుకోవాలి.. మంచి పుస్తకాలు చదవాలి.. […]

Written By:
  • Admin
  • , Updated On : January 8, 2022 / 03:00 PM IST
    Follow us on

    Telugu Quotes and Quotations, Images, Messages for WhatsApp, Facebook Status: జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలంటే ఎంతో ఓర్పు నేర్పు కావాల్సి ఉంటుంది. ఆ నేర్పు ఒకరు చెబితే వచ్చేది కాదు. మనంతట మనమే నేర్చుకోవాలి. మంచి జీవితం ఎంతో హాయిగా ఉంటుంది. అలాంటి మంచి జీవితం రావాలంటే Latest quotes and quotations in Telugu మంచి నడవడికను నేర్చుకోవాలి. క్రమశిక్షణ పాటించాలి. అందుకోసం మంచి వాతావరణాన్ని ఎంచుకోవాలి.. మంచి పుస్తకాలు చదవాలి.. ఇదే సమయంలో మంచి కోటెషన్స్ కూడా జీవితంలో ఎదగడానికి తోడ్పడుతాయి.

    Also Read: Happy Birthday Wishes, Quotes, Greetings, Messages in Telugu

    Telugu Quotes and Quotations

    Telugu Quotes and Quotations

    ఒక సిరా చుక్క లక్ష మెదల్లను కదిలిస్తుందని అంటారు. అలాగే ఒక్క కొటేషన్ ఓ వ్యక్తి జీవితాన్ని నిలబెడుతుంది. మంచి మాటలు చెప్పడానికి ప్రత్యేకంగా ఎవరూ ఉండరు. వాటిని అందుబాటులో ఉన్నప్పుడే చదువుకోవాలి. అలాంటి మంచి మాటలను మీ ముందు ఉంచుతున్నాం.

    -మీరు ఒక పనిని చేయగలను అని నమ్మితే సగం పని పూర్తయినట్లే..

    Telugu Quotes and latest telugu quotations

    -‘ఓడిపోతున్నా’ అని తెలిసిన క్షణంలో కూడా పోరాడేవాడే నిజమైన ధైర్యవంతుడు..

    Telugu Motivational Quotes

    -ఒక పనిని ఆపే ముందు అసలు ఎందుకు మొదలు పెట్టావో గుర్తు తెచ్చుకో..

    Telugu Quotes

    -ఒక్కసారి బట్టలు మాసిపోతే మనిషి ఎక్కడైనా కూర్చోవడానికి సిద్ధపడతాడు. అలాగే నడత చెడిందంటే ఎలాంటి పనులు చేయడానికైనా మనిషి సందేహించడు.

    Telugu Quotes

    Motivational Quotes and Latest Quotes in Telugu

    -పనివంతులు పనిని విశ్రాంతిగా భావిస్తారు. బద్దకస్తులు విశ్రాంతిని కూడా పనిగా భావిస్తారు.

    Telugu Quotes

    -ఒక ధనవంతుడికి పేదవాడికి మధ్య తేడా వాళ్లు వారి సమయాన్ని ఎలా ఉపయోగిస్తారు అనేది మాత్రమే.

    Telugu Quotes

    -మనం ఎప్పటికీ గుర్తిండిపోవాలంటే చదవదగిన పుస్తకాలు రాయాలి. లేదా రాయగలిగిన పనులు చేయాలి.

    Telugu Quotes

    -ఎవరైనా నవ్వితే మీ వల్ల నవ్వాలి కాని మిమ్మల్ని చూసి నవ్వకూడదు. ఎవరైనా ఏడిస్తే మీ కోసం ఏడవాలి. కానీ మీ వల్ల ఏడవకూడదు.

    Telugu Quotes

    -చెయ్యగలిగిన వాడు చేస్తాడు.. చెయ్యలేని వాడు చెప్తాడు..

    Telugu Quotes

    -నీకంటూ ఒక లక్ష్యం ఏర్పరుచుకోకపోతే, ఎవరో ఒకరు తమ లక్ష్యం కోసం నిన్ను వాడుకుంటారు.

    Telugu Quotes

    -నీకంటూ ఒక లక్ష్యం ఏర్పరుచుకోకపోతే ఎవరో ఒకరు తమ లక్ష్యం కోసం నిన్ను వాడుకుంటారు.

    Telugu Quotes

    -పరిస్థితులు భయస్తులను ఆడిస్తాయి, ధైర్యవంతులు చెప్పినట్లు ఆడుతాయి.

    Latest quotes and quotations in Telugu

    -అందరిలో మంచి చూడడం నీ బలహీనత అయితే ఈ ప్రపంచంలో నీ అంత బలమైన వాడు వేరొకరులేదరు.

    -చదువు పాఠం నేర్పి పరీక్ష పెడుతుంది. కానీ జీవితం ముందు పరీక్ష పెట్టి ఆ తరువాత పాఠం నేర్పుతుంది.

    Telugu Quotes

    -నిన్ను ఎలాగైనా మార్చాలని చూసే ప్రపంచంలో నువ్వు నువ్వుగా ఉండగలగడం గొప్ప విజయం

    -పని చెయ్యాలనుకునే వారికి దారి దొరుకుతుంది. చెయ్యకూడదు అనుకునేవారికి సాకు దొరుకుతుంది.

    -జీవితంలో నువ్వు ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతావో వారి వల్లే ఎక్కు వ బాధపడుతావు.

    Telugu Quotes

    -ఒక్కమాట భయంకరమైన మౌనాన్ని తరిమివేస్తుంది. అదేవిధంగా ఒక్క చిన్న చిరునవ్వు అనంతమైన దు:ఖాన్ని చెరిపివేస్తుంది.

    Telugu Quotes

    -సామర్థ్యం, తెలివితేటలు ఉన్నా సాధించాలనే తపన లేకుంటే మిగిలేది వైఫల్యమే

    -నీవు ఎప్పుడూ పొందనిని నీకు కావాలంటే నీవు ఎప్పుడూ చేయని కృషిని చేయాలి.

    -రాపిడి లేకుండా వజ్రం ప్రకాశంిచనట్లే కష్టాలకు తట్టుకోలేని మనిషి విజయాన్ని సాధించలేడు.

    -ప్రయత్నం మానేస్తే మరణించినట్లే..ప్రయత్నం చేస్తూ మరణిస్తే జయించినట్లే..

    -అందమైన జీవితం వెతికితే దొరకదు. మనం నిర్మిస్తే తయారవుతుంది.

    -నేను ఎంచుకున్న దారి భిన్నంగా ఉఉండవచ్చు. కానీ దాని అర్థం నేను తప్పిపోయానని కాదు.

    Telugu Quotes

    Life Quotes in Telugu

    -జరిగిపోయిన దానిని గురించి చింతించకు. మనకు జరిగే మంచి ఆనందాన్ని ఇస్తే జరిగే చెడు అనుభవాన్ని ఇస్తుంది.

    -ఎక్కువగా వేచిచూడకు, సమయం మనకు పూర్తిగా అనుకూలంగా ఎప్పుడూ ఉండదు.

    -గడ్డి వామును తగలబెట్టడం వల్ల సముద్రం వేడెక్కదు. ఎవరో హేలన చేశారనో, విమర్శించారనో ఉన్నతుల మనస్సు బాధపడదు.

    Telugu Quotes

    Sad Quotes in Telugu

    -మనిషిలోని ఉత్సాహం పగటి వెలుతురును ప్రసరింపజేస్తుంది. అంతేకాక మనస్సును నిరంతం పవిత్రతతో నింపుతుంది.

    Also Read: Happy New Year 2022 Wishes, Images, Greetings, Quotes, Messages in Telugu

    Tags