HomeNewsSiri Hanumanth: స్టన్నింగ్ లుక్స్ తో కిక్ ఇస్తున్న సిరి హనుమంత్.. News Siri Hanumanth: స్టన్నింగ్ లుక్స్ తో కిక్ ఇస్తున్న సిరి హనుమంత్.. Siri Hanumanth: ముందుగా షార్ట్ ఫిలిమ్స్ తో కాస్త పేరు వచ్చినా..బిగ్ బాస్ నుంచి బ్యూటీ ఫేమ్ మారిపోయింది. By Swathi Chilukuri Saturday, 3 May 2025, 17:58 PM FacebookXWhatsAppCopy URL Siri Hanumanth సిరి హనుమంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ బిగ్ బాస్ తో చాలా ఫేమస్ అయింది. ముందుగా షార్ట్ ఫిలిమ్స్ తో కాస్త పేరు వచ్చినా..బిగ్ బాస్ నుంచి బ్యూటీ ఫేమ్ మారిపోయింది. ఈ యూట్యూబర్ ప్రధానంగా తెలుగు సినిమా, టెలివిజన్‌లో పనిచేస్తుంది. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో ఫైనలిస్ట్‌గా ఉండి చాలా ఫేమస్ అయింది. తన వ్యక్తిత్వంతో ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది. సిరి అందాల పోటీలలో పాల్గొంది. “మిస్ బ్యూటిఫుల్ స్మైల్” అనే బిరుదును కూడా సంపాదించింది. ఈ బిరుదు ఇప్పటికీ ఆమెకు సరిగ్గా సరిపోతుంది. అయితే ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. TagsInstagramLatest PhotoSiri HanumanthSiri Hanumanth Photostollywood news Share FacebookXWhatsAppCopy URL Previous articleAllu Arjun: మరో వివాదంలో అల్లు అర్జున్, సోషల్ మీడియాలో విమర్శలు, కారణం ఇదే!Next articlePM Modi : మొట్టమొదటి భారత్ ట్రాన్స్ షిప్ మెంట్ పోర్టుని ప్రారంభించిన మోడీ Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Aadarsha Kutumbam: నిన్న ప్యారడైజ్.. ఇప్పుడు ఆదర్శ కుటుంబం.. తెలుగు ప్రేక్షకుల సహనంతో ఆడుకుంటున్నారు.. Journalist Controversy: నువ్వు మనిషివా.. జర్నలిస్టువా? ఆడోళ్లతో ఇదేం భాషరా సామీ Telugu cinema: మరో మూడు రోజుల్లో రిలీజ్.. సినిమా లీక్.. Allu Arjun Family : అల్లు అర్జున్ కుటుంబంపై ఎందుకు అంత అసూయ? Cinema industry: ప్రేక్షకుల జేబులకు చిల్లులు.. సినీ పెద్దల పన్నుల ఎగవేత? ఐటీ రైడ్స్ వెనుక కారణమిదే? Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. ఏం బయట పడ్డాయి అంటే.. Most Popular Delhi Protest : నాయకత్వం లేని నిరసనలను ఎలా కంట్రోల్ చేయాలి? CJP Protest : జంతర్‌మంతర్ 2.0.. ఉద్యమం ఓడిందా? వ్యూహమే విఫలమైందా? Rahul Gandhi : ఇలాగే ఆందోళన కొనసాగిస్తే మోడీని గద్దె దించొచ్చట? Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ నుండి అపూర్వ అవుట్.. రోహిత్ ఫ్యాన్స్ కి ఊహించని షాక్! Pawan Kalyan: తమిళ నాడు సీఎం విజయ్ తో పవన్ కళ్యాణ్ భేటీ.. పూర్తి వివరాలు మీకోసం! They Call Him OG: ఈటీవీ తలరాతని మార్చేసిన ‘ఓజీ’..TRP రేటింగ్స్ ఏ రేంజ్ లో వచ్చాయంటే! Epic Movie: ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్’.. ఎందులో చూడాలంటే! Bloody Romeo Movie: ‘బ్లడీ రోమియో’ షూటింగ్ గురించి సెన్సేషనల్ అప్డేట్.. మరి ‘ఓజీ 2’ పరిస్థితి ఏంటి? Bigg Boss 10 Telugu: హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజే రామకృష్ణ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన నాగార్జున!