https://oktelugu.com/

RRR Movie: ‘ఆర్​ఆర్​ఆర్’​ సోల్​ సాంగ్​ ‘జనని’.. అందులో ఉన్న డెప్త్ ఏంటేంటే?

RRR Movie: ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్  రామ్ చ‌ర‌ణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్  కలిసి నటిస్తున్నారు. కాగా వీరి సరసన  ఒలీవియా మోరిస్‌, ఆలియా భట్  హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా ప్రమోషన్లు భారీ లెవెల్​లో ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. ఈ క్రమంలోనే ఈ సినిమాలోని జనని పాట విడుదలకు సంబంధించి మీడియాతో సమావేశమైన రాజమౌళి.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ మీటింగ్​ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 25, 2021 / 01:27 PM IST
    Follow us on

    RRR Movie: ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్  రామ్ చ‌ర‌ణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్  కలిసి నటిస్తున్నారు. కాగా వీరి సరసన  ఒలీవియా మోరిస్‌, ఆలియా భట్  హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా ప్రమోషన్లు భారీ లెవెల్​లో ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. ఈ క్రమంలోనే ఈ సినిమాలోని జనని పాట విడుదలకు సంబంధించి మీడియాతో సమావేశమైన రాజమౌళి.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ మీటింగ్​ కేవలం జనని పాట గురించేనని.. ప్రమోషనల్ కార్యక్రమం కాదని అన్నారు.

    RRR Movie

    Also Read: ఆర్​ఆర్​ఆర్​ ట్రైలర్​ రిలీజ్​పై జక్కన్న ఇంట్రెస్టింగ్ హింట్​.. ఇంకా ఏమేం చెప్పారంటే?
    జనని పాటు గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాకు జనని పాట మణిహారంలో దారంటిందని అన్నారు. సినిమా మొత్తానికి ఈ పాట ఓ సోల్​ లాంటిదని చెప్పారు. రీరికార్డింగ్ ప్రాసెస్​ను బాగా ఎంజాయ్​ చేసినట్లు తెలిపారు. ఈ పాట కోసం పెద్దన్న2 నెలలు రీరికార్డింగ్ చేశాక కూడా.. కోర్​ కోసం రీసెర్చ్​ చేస్తూనే ఉన్నారని.. ఎట్టకేలకు ఓ రోజు మంచి మెలొడీతో వచ్చారని తెలిపారు. ఇలా ఈ పాట సినిమాకు ఎంత ప్రాణమో వివరించారు.

    డివివి దానయ్య ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా, ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతుండగా… ఎన్టీఆర్ కొమరం భీమ్ గా అలరించ నున్నారు. కాగా వీరి సరసన  ఒలీవియా మోరిస్‌, ఆలియా భట్  హీరోయిన్స్ నటిస్తున్నారు. కాగా అజయ్ దేవగన్, శ్రియ , సముద్రఖని ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

    Also Read: స్టార్ హీరోలకు జగన్ ఓ గండంగా మారాడు !