https://oktelugu.com/

’ఏపీ అమూల్‘ ప్రాజెక్టును ప్రారంభించిన జగన్

పాలసేకరణ కేంద్రాలు, ఆటోమేటెడ్ పాల సేకరణ కేంద్రాల యూనిట్ల ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఏపీ -అమూల్’ ప్రాజెక్టును సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం అముల్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. దీని ద్వరా రైతులకు మేలు జరుగుతుందని పాడి రైతులు ఎక్కువ ధరకు పాలు అమ్ముకోగలుగుతారని అన్నారు. ప్రస్తుత మార్కెట్ లో పోటీతత్వం ఉంటే అందరికీ మంచిదేని అముల్ సంస్థ పాల మార్కెటింగ్ ద్వారా వచ్చిన లాభాలను రైతులకు […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 2, 2020 / 03:34 PM IST
    Follow us on

    పాలసేకరణ కేంద్రాలు, ఆటోమేటెడ్ పాల సేకరణ కేంద్రాల యూనిట్ల ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఏపీ -అమూల్’ ప్రాజెక్టును సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం అముల్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. దీని ద్వరా రైతులకు మేలు జరుగుతుందని పాడి రైతులు ఎక్కువ ధరకు పాలు అమ్ముకోగలుగుతారని అన్నారు. ప్రస్తుత మార్కెట్ లో పోటీతత్వం ఉంటే అందరికీ మంచిదేని అముల్ సంస్థ పాల మార్కెటింగ్ ద్వారా వచ్చిన లాభాలను రైతులకు బోన స్ గా చెల్లిస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు దశల్లో 6 వేల 551 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. కాగా జూలై 21న అమూల్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఒప్పందం తరువాత ఈ డెయిరీల పునరోద్ధరణ, వాటిని బలోపేతం చేయడానికి అమూల్ సంస్థకు ఉపయోగపడనుంది.