
సాహో సినిమా తరువాత ప్రభాస్ సినిమాల్లో బిజీగా మారారు. కేజీఎఫ్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ప్రశాంత్ నీల్ ద్రుష్టి ప్రభాస్ పైన పడింది. దీంతో ఆయనతో సినిమా తీస్తానని అనౌన్స్ చేయడమే తరువాయి ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. హోంబలే ఫిల్మ్స్ సంస్థ ప్రభాస్ గురించి తెలియజేసింది. ‘ది మోస్ట్ వాలైంట్ మెన్. కాల్డ్ వన్ మెన్.. ది మోస్ట్ వాలైంట్‘ అంటూ ట్విట్టర్లో కామెంట్ పెట్టింది. ఈ సినిమాకు ‘సాలార్’ టైటిల్ ను ఖరారు చేశారు. ప్రస్తుతం ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. ఆ తరువాత ‘సాలార్’ సినిమా చేయనున్నారు.
Today I take a leap into the world of #SALAAR.
Shoot commences from Jan 2021.
An Indian Film by @hombalefilms @VKiragandur @prashanth_neel – #Prabhas via Instagram pic.twitter.com/RZ8pTqXBHf— Prabhas FC (@PrabhasRaju) December 2, 2020