అక్కడ టాయిలెట్స్ వినియోగిస్తే మనకే డబ్బులిస్తారట

మరుగుదొడ్డిని వినియోగించుకుంటే కొంత డబ్బులు వసూలు  చేస్తారు. కానీ దక్షిణకొరియాలో మాత్రం తిరిగి మనకే నగదు ఇస్తున్నారు. ఉల్సాన్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పట్టణ, పర్యావరణ ఇంజీరింగ్ ప్రొఫెసర్ గా విధులు నిర్వర్తించే చో జై-వూన్ ఓ మరుగుదొడ్డిని రూపొందించారు. ఇందులో మనుషుల మల విసర్జనను ఉపయోగించి బయోగ్యాస్, ఎరువులు ఉత్పత్తి చేస్తున్నారు. ఈ మరుగుదొడ్లను స్థానిక ప్రజలు వాడేలా ప్రోత్సహించేందుకు తిరిగి కొంత నగదు చెల్లిస్తున్నారు.

Written By: Suresh, Updated On : July 11, 2021 4:07 pm
Follow us on